{"product_id":"gona-gannareddy-adivi-baapiraju","title":"Gona Gannareddy","description":"\u003cp\u003eGona Gannareddy By \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Adivi%20Bapiraju\"\u003eAdivi Baapiraju\u003c\/a\u003e  గోనగన్నారెడ్డి \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%85%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81\"\u003eఅడివి బాపిరాజు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఆదవోని రాజ్య పరిపాలకుడు ప్రతాపాదిత్య, ప్రచండవిక్రమ, పరగండ భైరవ, అశ్వసాహిణి శ్రీకోటారెడ్డి దేవర మహామండలేశ్వరుడు శ్రీ విశాలాక్షి దేవీపూజానిరతురాలగు తన కుమార్తె అన్నమదేవిని, వర్ధమాన మండలేశ్వరుల కుమారునికి వివాహముచేస్తూ ఉన్నారు. ఈ రెండు రాజ్యాలనూ ఏకం చేసే ఈ శుభలగ్నానికి అప్పుడే త్రైలింగ మహా సామ్రాజ్యానికి సార్వభౌములైన శ్రీశ్రీ రుద్రదేవచక్రవర్తియు, మహామంత్రులైన శ్రీ శివదేవయ్య దేశికులును, సర్వసైన్యాధ్యక్షులైన శ్రీ జన్నిగదేవ మహారాజులుంగారును బహుమతులు, ఆశీర్వాదాలు సేనాధికారుల ద్వారా పంపించియున్నారు.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663882830080,"sku":"PV-73Z5-M5J2","price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Gona_Gannareddy.jpg?v=1777723905","url":"https:\/\/www.sahithibooks.com\/products\/gona-gannareddy-adivi-baapiraju","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}