{"product_id":"girija-kalyanam-yaddanapudi-sulochanarani","title":"Girija Kalyanam Yaddanapudi Sulochanarani","description":"\u003cp\u003eGirija Kalyanam BY Yaddanapudi Sulochanarani\u003c\/p\u003e\n\u003cp\u003eగిరిజా కళ్యాణం యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003eపెళ్ళంటే పవిత్రమైన బాధ్యత అనే అభిప్రాయం గిరిజది.జీవితమంటే భార్య,పిల్లలు,బాధ్యత అనే ఎలాంటి బాదరబందీ లేకుండా ఆకాశంలో విహంగంలా స్వేచ్ఛగా,ఆనందంగా సాగి పోవాలంటాడు చెందూ.\u003c\/p\u003e\n\u003cp\u003eవిధి విచిత్రంగా ఈ ఇద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. పెళ్ళయిన మొదటి రాత్రే చెందూ “ఇది కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్న పెళ్ళి,నీకూ,నాకూ ఎలాంటి సంబంధమూ లేదు.త్వరలో నీకు డైవోర్స్ ఇచ్చేస్తాను” అని చెప్పేసి గిరిజని నిశ్చేష్టురాలిని చేశాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eవిభిన్న ధృవాలైన ఈ ఇద్దరి భవిష్యత్తు ఏమైంది?\u003c\/p\u003e\n\u003cp\u003eసులోనారాణి తన రమణీయమైన శైలితో ఉత్కంఠతతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేట్టు వ్రాసిన నవల.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663897903360,"sku":"3Y-7T4G-G0GL","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Girija_Kalyanam_Yaddanapudi_Sulochanarani.jpg?v=1776085192","url":"https:\/\/www.sahithibooks.com\/products\/girija-kalyanam-yaddanapudi-sulochanarani","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}