{"product_id":"gandhi-vellipoyadu-manaku-dikkevaru","title":"Gandhi Vellipoyadu. Manaku Dikkevaru","description":"\u003cp\u003e\u003ca\u003eGandhi Vellipoyadu. Manaku Dikkevaru By\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003e\u003cspan\u003eగాంధీజీ హత్యానంతరం సరిగ్గా ఆరువారాలకి సేవాగ్రాం ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు సమావేశమయ్యారు. రిక్తహృదయాలతో, సంక్షుభిత మనస్సులతో వాళ్లు పదేపదే మననం చేసిన మాట ఒక్కటే : ‘మనని సందేహాలు చుట్టుముట్టినప్పుడల్లా బాపూ వైపు చూసేవాళ్లం. ఇప్పుడాయన వెళ్లిపోయాడు. ఇప్పుడెవరికేసి చూడాలి? మనమేం చేయాలి?’ ఈ అంతర్మథనం ఐదురోజులపాటు సాగింది చాలా సూటిగా, అత్యంత ఆత్మవిమర్శనాత్మకంగా.\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821294792960,"sku":null,"price":79.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/GandhiVellipoyadu.ManakuDikkevaru-1.jpg?v=1781084838","url":"https:\/\/www.sahithibooks.com\/products\/gandhi-vellipoyadu-manaku-dikkevaru","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}