{"product_id":"exam-warriors-by-narendra-modi","title":"Exam Warriors","description":"\u003cp\u003eExam Warriors by Narendra Modi\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ యువతకు ప్రేరణనిచ్చే పుస్తకం. సరళమైన, సంభాషణాత్మక శైలిలో రచించిన ఈ పుస్తకంలో విద్యార్థుల కోసం ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి 25 మంత్రాలున్నాయి. ప్రతి మంత్రం తర్వాత ఆసక్తిదాయకమైన యాక్టివిటీలు కూడా ఉన్నాయి. వీటిని పుస్తకంలో కాని, నరేంద్ర మోదీ యాప్ 'ఎగ్జామ్ వారియర్స్ మాడ్యూల్' ద్వారా కాని పూర్తి చేయవచ్చు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపుస్తకంలో విద్యార్థులలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాలను పెంపొందించే ఉపయోగకరమైన ఆసనాలు, ప్రాణాయామం కూడా ఉన్నాయి. ఈ పుస్తకం విద్యార్థులకు పరీక్షలలో సాఫల్యంతో పాటు జీవితంలో సాఫల్యానికి కూడా ఉపయోగపడుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663870607616,"sku":"F6-SBP4-3WPF","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Exam_Warriors_by_Narendra_Modi.jpg?v=1776855068","url":"https:\/\/www.sahithibooks.com\/products\/exam-warriors-by-narendra-modi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}