{"product_id":"evaridi-prajaswamyam-e-viluvalaki-prasthanam-nikhileshwar","title":"Evaridi Prajaswamyam E Viluvalaki Prasthanam Nikhileshwar","description":"\u003cp\u003eEvaridi Prajaswamyam E Viluvalaki Prasthanam Nikhileshwar\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\" id=\"docs-internal-guid-75455967-7fff-2683-0553-bae9de8922b3\"\u003e\u003cspan\u003eజీవిత విధానంగా రూపొందించవలసిన 'ప్రజాస్వామ్యం', ఇప్పుడు భారతదేశంలో 'దిక్కులేకుండా' పోయింది!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eమన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి రక్షణ కల్పించవలసిన ఈ 'ప్రజాతంత్రం' దారి తప్పింది!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eప్రజాస్వామిక జీవిత విధానాన్ని కులతత్వం, మతఛాందసం, అక్రమార్జన, అవినీతి చీడపురుగుల్లా తొలచి వేస్తున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eమానవ విలువల్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రజా ఉద్యమాలది. ఈ దిశలోనే ప్రజాస్వామిక హక్కులు, ఉద్యమాలు, మతం, కమ్యూనిజం తదితర అంశాలను విశ్లేషిస్తూ విమర్శనాత్మక దృష్టినిచ్చే ఈ వ్యాసాలు -\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eకవి, విమర్శకుడు, కథా రచయిత, అనువాదకుడు నిఖిలేశ్వర్ గత 25 సం.లలో రచించిన వాటిలోంచి ఏరిన రచనలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం నిఖిలేశ్వర్ సంధిస్తున్న ప్రశ్నలే- ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48618027254016,"sku":null,"price":95.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Evaridi_Prajaswamyam_E_Viluvalaki_Prasthanam_Nikhileshwar.jpg?v=1781084830","url":"https:\/\/www.sahithibooks.com\/products\/evaridi-prajaswamyam-e-viluvalaki-prasthanam-nikhileshwar","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}