{"product_id":"edureetha-a-g-krishnamurthy-dhirubhai-ambani","title":"Edureetha Dhirubhai Ambani","description":"\u003cp\u003eEdureetha BY A G.Krishanamurthy\u003c\/p\u003e\n\u003cp\u003eఎదురీత \u003cb\u003e\u003ca\u003eధీరూభాయి అంబాని ఎదురీత\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eపెద్ద పెద్ద కలలు కను. కొత్త మార్గాలు ఎంచుకో. అవి సహజంగా తెచ్చే ఇక్కట్లనుంచి పారిపోకు. ఎదురొడ్డి పోరాడి ఎదురీదు. అంతిమ విజయంనీదే. ధీరూభాయి అంబాని జీవితకథ – ఎదురీత నిరూపించే సత్యాలు ఇవే. మనల్ని ఎంతో ఉత్తేజపరచి, కార్యోన్ముఖులని చేసి, మనకు జవసత్వాలనిస్తుంది ధీరూభాయి ఎదురీత.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663860678912,"sku":"5N-0D71-0NXZ","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Edureetha.jpg?v=1774874764","url":"https:\/\/www.sahithibooks.com\/products\/edureetha-a-g-krishnamurthy-dhirubhai-ambani","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}