{"product_id":"draksharama-sri-bhimeswaraalaya-charitra","title":"Draksharama Sri Bhimeswaraalaya Charitra","description":"\u003cp\u003e\u003ca\u003eDraksharama Sri Bhimeswaraalaya Charitra By \u003c\/a\u003eDr. Jasti Durga Prasad\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇది  మూడు, నాలుగు సంవత్సరాల  ముమ్మర శాసన పరిశోధనా ఫలం.  నిజానికిది\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఆలయ చరిత్ర మాత్రమే కాదు,  భీమ మండల చరిత్ర.  ఈ ప్రాంతపు అయిదు శతాబ్దాల\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eదీర్ఘకాలపు రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యతంత్రం, సమాజం, ఆర్థిక వ్యవస్థ,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమతం ఎలా ప్రకాశించాయో, భాష-లిపి ఎలా  పరిణామం చెందాయో ఈ గ్రంథం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవివరిస్తుంది.  తెలుగులో తీరాంధ్రంలోని  ఇతర చారిత్రక మతకేంద్రాల శాసన\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసాదృశ్యాలతో ప్రాచీన లిపి శాస్త్ర విశ్లేషణ సాగింది. భీమమండల చరిత్రకు సంబంధించి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eడా. జాస్తి దుర్గాప్రసాద్ గారి సునిశిత పరిశోధన ఫలితం ఈ ప్రామాణిక రచన.\u003c\/span\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48762008305920,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Draksharama_Sri_Bhimeswaraalaya_Charitra-1.jpg?v=1779707214","url":"https:\/\/www.sahithibooks.com\/products\/draksharama-sri-bhimeswaraalaya-charitra","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}