{"product_id":"dhayanam-dhani-sadhana-meditation-and-its-practice","title":"Dyanam Dhani Sadhana (Meditation and its practice)","description":"\u003cp\u003eDyanam Dhani Sadhana (Meditation and its practice) by Swamy Rama\u003c\/p\u003e\n\u003cp\u003eఅంతర్గత జీవనానికి ఆచరణాత్మకమైన దారి చూపే ఈ పుస్తకంలో, సాధారణ ఆలోచనా ప్రక్రియల సంక్షోభాన్ని దాటి, మనం మార్గదర్శకత్వం, సృజనాత్మక శక్తి, సంతోషం, ప్రశాంతతని ఎక్కడ పొందగలమో, ఆ అనంత చేతనావస్థలోకి త్వరగా ఎలాగ వెళ్లాలో స్వామి రామ గారు బోధిస్తారు.\u003c\/p\u003e\n\u003cp\u003eధ్యానంలో ముందుకి సాగే ప్రణాళికలో ఇక్కడ ఇచ్చిన సామాన్య సూత్రాలు, మన దగ్గర ఎప్పుడూ వున్నా, వాటిని చేరోకోలేని అంతర్గత తెలివితేటలకి మార్గం చూపిస్తాయి. వారి చుట్టూ వున్న ప్రపంచంతో సామరస్యంగా జీవించడానికి, జీవన కష్టాలను ఎదుర్కొనే శక్తిని పొందడానికి, వారిని వారు తెలుసుకునేందుకు, భారతీయ ఋషులు అనాది నుండి ఈ పద్ధతులని ఉపయోగించేరు.\u003c\/p\u003e\n\u003cp\u003eఇతరమైనదేదీ ఇవ్వలేనిది ధ్యానం మీ కివ్వ గలదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅది మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003eస్వామి రామ\u003c\/li\u003e\n\u003cli\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48756451803392,"sku":null,"price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Dhayanam_Dhani_SadhanaF.jpg?v=1779703584","url":"https:\/\/www.sahithibooks.com\/products\/dhayanam-dhani-sadhana-meditation-and-its-practice","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}