{"product_id":"dhammapadham-s","title":"Dhammapadham (S)","description":"\u003cp\u003eDhammapadham (S)   BY \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=DR.%20Pulleala%20Sriramachandrudu\"\u003eDR. Pulleala Sriramachandrudu\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eధమ్మపదం ( పాలీమూలం)  :అనువాదం పుల్లెలశ్రీరామచంద్రుడు\u003c\/p\u003e\n\u003cp\u003eసంస్కృతాంధ్రానువాదములతో\u003c\/p\u003e\n\u003cp\u003e‘ధమ్మపదం’ మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు వ్రాసిన తొలిరచనల్లో ఒకటి. ప్రథమ ముద్రణ 1976లో జరిగింది. అనువాద గ్రంథ మయినప్పటికీ రచయితకు బౌద్ధదర్శనంలోను, వేదాంతశాస్త్రంలోను, సంస్కృత శ్లోకరచనలోను, పాలీభాషా-సాహిత్యాల్లోను ఎంతోవైదుష్యం లేనిదే రచన సులభ సాధ్యం కాదు. పాండితీ ప్రకర్షకు, రచనా సామర్థ్యానికీ నికషాయమానమైన ఈ గ్రంథం ఇప్పుడు ఆంధ్రభాషానువాదరూపంలో పునర్ముద్రణకు రావడం ఆంధ్రపాఠక లోకానికి ఒక చక్కని ఉపహారంగా చెప్పవచ్చు.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ గ్రంథాన్ని ముఖ్యంగా 3 భాగాలుగా చూడవచ్చు. మొదటగ సుదీర్ఘ మయిన గ్రంథపరిచయం, తద్ద్వారా బౌద్ధదర్శన బౌద్ధసాహిత్యాల దిగ్దర్శనం, రెండవ భాగం పాలీమూలగ్రంథానికి సంస్కృత అనువాదం, అవసరమైన చోట్ల లఘుటిప్పణి, మూడవది ఆంధ్రభాషానువాదం. వీటిలో ప్రతిభాగమూ ముఖ్యమైనదే.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48819665895680,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Dhammapadham_S_-1.jpg?v=1781070307","url":"https:\/\/www.sahithibooks.com\/products\/dhammapadham-s","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}