{"product_id":"devudiki-uttaram","title":"Devudiki Uttaram","description":"\u003cp\u003eDevudiki Uttaram By V S Ramadevi\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవ్యక్తి అంతరాంతరాల్లో జరిగే సంఘర్షణలను కథల్లోకి మలచి అందించగలిగారు శ్రీ గోపీచంద్. సమాజం అంగీకరించని భావాలను, సంఘటనలను తీసుకొని చలంగారు అద్భుతమైన చిన్న కథలు ఎన్నో రాశారు. రమాదేవిగారి కథలను ఈ రెండు దృక్పథాలతోనూ నేను చదివాను. తన కథలకు కావలసిన విషయాలను ఎన్నుకోవడంలో ఈమెగారు అవలంబించిన విధానం వినూత్నమైనది. అత్యంత సహజమైన విషయాలను ఎన్నుకోవడమే కాకుండా, వాటిని కథకరించడంలో కూడా వీరి పధ్ధతి చాలా కొత్త. అందరు ఈ కధలను తప్పకుండ చదవగలరని ఆశిస్తున్నాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48929500430592,"sku":null,"price":48.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/devudikiuttaram.jpg?v=1783145084","url":"https:\/\/www.sahithibooks.com\/products\/devudiki-uttaram","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}