{"product_id":"devalayaala-meeda-bootu-bommalu-endhuku-tapi-dharma-rao","title":"Devalayaala Meeda Bootu bommalu endhuku","description":"\u003cp\u003e\u003cspan\u003eDevalayala Meeda Boothu Bommalenduku By Tapi Dharma Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురువృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది.\u003c\/p\u003e\n\u003cp\u003e\"దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథం. కోవెలంటే ఏమిటి? బూతు బొమ్మలెందుకు? ఈ వెంట్రుకల మొక్కుబళ్ళేమిటి? దేవదాసీలెందుకు? కామదహనా లేమిటి? ఇలా ముసురుకొని వచ్చే ప్రశ్నల పరంపరకు ముచ్చటైన సమాధానాలిస్తుందీ గ్రంథం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"VISALAANDHRA PUBLISHING HOUSE","offers":[{"title":"Default Title","offer_id":47663868707072,"sku":"CY-OQD7-MNRV","price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Devalayaala_Meeda_Bootu_bommalu_endhuku_telugu_book.jpg?v=1773467812","url":"https:\/\/www.sahithibooks.com\/products\/devalayaala-meeda-bootu-bommalu-endhuku-tapi-dharma-rao","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}