{"product_id":"dabbu-manastathvam-the-psychology-of-money","title":"Dabbu Manastatvam The Psychology of Money","description":"\u003cp\u003eDabbu Manastatvam by Morgan Housel\u003c\/p\u003e\n\u003cp\u003eThe Psychology of Money\u003c\/p\u003e\n\u003cp\u003eడబ్బుతో సవ్యంగా వ్యవహరించటమంటే, మీకు తెలిసింది మాత్రమే కాదు. అది మీ ప్రవర్తనను చెబుతుంది. నిజంగా తెలివైన వారికికూడా ప్రవర్తన నేర్పటం కష్టమైన పని.\u003c\/p\u003e\n\u003cp\u003eడబ్బు, నిర్వహణ, పెట్టుబడి, వాణిజ్య నిర్ణయాలు అన్నీ లెక్కలతో కూడిన వ్యవహారమని భావన. అక్కడ మన చేతనున్న సమాచారం, సూత్రాలు ఏమిచేయాలో చెబుతాయని ఆలోచన. కాని వాస్తవ ప్రపంచంలో జనం నిర్ణయాలు కాగితాలమీద చేయరు. ఆ నిర్ణయాలు డైనింగ్ టేబుల్ దగ్గర, లేదా సమావేశ మందిరంలో జరుగుతాయి. అక్కడ వ్యక్తిగత చరిత్ర, ఈ ప్రపంచాన్ని గురించి మీ దృక్పథం, అహంభావం, అతిశయం, మార్కెటింగ్ ప్రతిఫలాలు అన్నీ సమకూడుతాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48757684797696,"sku":null,"price":279.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/DabbuManastathvam_The_Psychology_of_Money.jpg?v=1779690475","url":"https:\/\/www.sahithibooks.com\/products\/dabbu-manastathvam-the-psychology-of-money","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}