{"product_id":"cp-brown-charitra","title":"CP Brown Charitra","description":"\u003cp\u003eCP Brown Charitra by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20Janamaddi%20Hanumachchastri\"\u003eDr. Janamaddi Hanumachchastri\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ - ‘సి.పి. బ్రౌన్’గా తెలుగు వారికి చిరస్మరణీయుడు. బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు చేసిన సేవకు తెలుగువారిగా మనమెంత చేసినా అతని ఋణం తీర్చుకోలేమని, కీ.శే. డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు పదే పదే పేర్కొనేవారు. తన జీవిత చరమాంకం వరకు బ్రౌన్ గ్రంథాలయం అభివృద్ధికై ఆరాటపడుతూ, భావితరాల వారికి బ్రౌన్ గ్రంథాలయం ‘‘వెలుగు స్తంభం’’గా నిలవాలని పరితపించేవారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి అంగీకరించి, కారణాంతరాల వల్ల ముద్రించలేకపోయారు. కీ.శే. డా. జానమద్ది గారు చివరి రోజులలో ఈ పుస్తకం వెలుగుచూడాలని ఆకాంక్షించారు. శాస్త్రి గారు తెలుగులో వ్రాసిన చివరి పుస్తకం ఇదే.\u003c\/p\u003e\n\u003cdiv class=\"copyable-text\" data-pre-plain-text=\"[12:34 pm, 28\/2\/2026] krishna63010:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s xn6xy2s\"\u003e\u003c\/span\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48107376673024,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/CP_Brown_Charitra.jpg?v=1776160403","url":"https:\/\/www.sahithibooks.com\/products\/cp-brown-charitra","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}