{"product_id":"chivari-gudise-kesava-reddy","title":"Chivari Gudise","description":"\u003cp\u003eCHIVARI GUDISE Dr. Kesava Reddy\u003c\/p\u003e\n\u003cp\u003eచివరి గుడిసె\u003c\/p\u003e\n\u003cp\u003eడాక్టర్ కేశవ రెడ్డి చిత్తూర్ జిల్లా ,తలుపులపల్లి గ్రామం లో 1946 మార్చ్ 10 న జన్మించారు .వేరు తన జీవిత కాలం లో 9 రచనలు చేసారు .పీడిత జన పక్షపాతం తో ,దళితుల సమస్యల పట్ల సానుభూతితో ,రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతి వృత్తం గా రచనావ్యాసంగాన్ని కొనసాగించారు .ఈయన వ్రాసిన \"అతడు అడవిని జయించాడు \" నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భారతీయ భాష ల లోకి ఆనువదించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"VISALAANDHRA PUBLISHING HOUSE","offers":[{"title":"Default Title","offer_id":47663891218688,"sku":"X3-7X36-UT2C","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/chivari_gudise_kesava_reddy.jpg?v=1776066455","url":"https:\/\/www.sahithibooks.com\/products\/chivari-gudise-kesava-reddy","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}