{"product_id":"chanakya-neethi","title":"Chanakya Neethi","description":"\u003cp\u003eChanakya Neethi\u003c\/p\u003e\n\u003cp\u003e“మనసులో రూపుదిద్దుకున్న వ్యూహాలను ఎప్పుడూ బయటకు ప్రకటించకూడదు ఓ మంత్రంలాగా మనసులోనే దాచుకుని అవసరమైనప్పుడే బయటపెట్టాలి.\"\u003c\/p\u003e\n\u003cp\u003eజీవితంలో మనం సమస్యలతో చిక్కుకుపోయే సందర్భాలుంటాయి. ఉద్యోగంలో చికాకులు, వైవాహిక జీవితంలో అలజడులు, ఆర్థికంగా ఒడుదుడుకులు, తలెత్తుకోలేని అవమానాలు ఇలా ఎన్నో. అప్పుడు సరైన సలహా చెప్పే వారుండరు. చాణక్యనీతి ఇలాంటి సమయాల్లో మంచి స్నేహితునిలా సరైన మార్గదర్శకత్వం చేస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eచాణక్యుడు ఆలోచనాపరుడు, మేధావి. ఆయన అంతర్దృష్టి అటు సామాన్యుల నుంచి ఇటు ఉన్నతస్థాయి వర్గాలవరకూ అందరి అవసరాలను పసిగట్టింది. అందుకే ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ నీతి సూత్రాలు నేటి తరం అవసరాలనూ తీరుస్తున్నాయి. కాలం మారినా, నాటికీ నేటికీ మానవులు మనశ్శాంతి, సంతోషం, శ్రేయస్సు కోసం పడే తపనలో తేడా లేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eచాణక్యుని నీతిసూత్రాలకు రాధాకృష్ణన్ పిళ్ళై సరళమైన, ఆచరణాత్మకమైన భాష్యం అందించారు. సమస్యలసాలెగూడులో నుంచి బయటపడి మీరు కోరుకున్నది సాధించేందుకు ఈ నీతిసూత్రాలను అధ్యయనం చేయండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48756459208960,"sku":null,"price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/ChanakyaNeethi.jpg?v=1779528709","url":"https:\/\/www.sahithibooks.com\/products\/chanakya-neethi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}