{"product_id":"chaanakyudu-athani-bodhanalu-mariyu-salahaluchanakya-his-teachings-and-advice","title":"chaanakyudu, athani bodhanalu mariyu salahalu(chanakya His Teachings And Advice)","description":"\u003cpre class=\"tw-data-text tw-text-small tw-ta\" data-placeholder=\"\" role=\"text\" dir=\"ltr\" tabindex=\"-1\"\u003e\u003cspan class=\"Y2IQFc\"\u003echaanakyudu-athani bodhanalu mariyu salahalu\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/pre\u003e\n\u003cp\u003eచాణక్యుడు నిస్సందేహంగా ప్రాచీన భారతదేశపు గొప్ప రాజకీయ వ్యూహరచనాశీలి, తాత్త్వికుడు. కాని ఈ రోజువరకు నైతిక విలువల మీద ఈ రాజకీయ లబ్ధప్రతిష్ఠుడి సుభాషితాలు వెలుగు చూడలేకపోయాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eచాణక్యుడి జ్ఞానభాండారం కాలాతీతమైనది, మార్పుచెందనిది. ఈ గ్రంథం, నైతిక సూత్రాల యొక్క ఆవశ్యకతను, శాశ్వతతను నొక్కి వక్కాణిస్తుంది. చాణక్యుడు తన భావాలను అచ్చెరువొందించే ముందు చూపుతోనూ, స్పష్టతతోను విశదీకరించారు. స్త్రీల గురించి, కుటుంబ జీవనం గురించి, సంబంధ బాంధవ్యాల గురించి, నైతికప్రవర్తన గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి వెలలేని, అమూల్యమైన భావపరంపరలెన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. భీతికొల్పే భవిష్యవాణి, దైనందిన జీవితం మీద ఆయన అర్ధవంతమైన పరీశీలనలు, జటిలమైన తత్త్వాలు చేరి ఈ పుస్తకాన్ని ఒక లోతైనజ్ఞానము, హేతువాదము నిండిన నిధిగా చేసాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003cspan class=\"Y2IQFc\"\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48756460060928,"sku":null,"price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/chaanakyudi_bodhanalu_mariyu_salahalu_chanakya_His_Teachings_And_Advice.jpg?v=1779704538","url":"https:\/\/www.sahithibooks.com\/products\/chaanakyudu-athani-bodhanalu-mariyu-salahaluchanakya-his-teachings-and-advice","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}