{"product_id":"cakes-biscuits","title":"Cakes - Biscuits","description":"\u003cp\u003e\u003ca\u003eCakes - Biscuits by \u003c\/a\u003eEmesco\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eబయటి పదార్థాలు ఎన్నితిన్నా... స్వయంగా చేసుకుతింటే ఆ రుచే వేరు. స్వయం పాకంలో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. శుచి,శుభ్రతతో పాటు నిషేధిత వస్తువులు, కల్తీపదార్థాలు కలిశాయేమోనన్న బెంగ తప్పుతుంది. మొదట కాస్తా కష్టమే అనిపించినా కాస్తా చెయ్యి తిరిగాక ఆ ఆనందమే వేరు. పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్స్,బిస్కట్స్,చాక్లెట్స్,జామ్స్... ఎలా తయారు చేయాలో సవివరంగా వివరించే చిన్ని పుస్తకమే ఇది. మీరు ప్రయత్నించండి మరీ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48820591001856,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Cakes-bisc.jpg?v=1781076497","url":"https:\/\/www.sahithibooks.com\/products\/cakes-biscuits","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}