{"product_id":"bharya-chaatu-manishi-dostoevsky","title":"Bharya Chaatu Manishi Dostoevsky","description":"\u003cp\u003e Bharya Chaatu Manishi భార్య చాటు మనిషి Dostoevsky\u003c\/p\u003e\n\u003cp\u003eఇందులో వెల్షనినోవ్ ముఖ్యపాత్ర. పావెల్ పవ్లోవిచ్ మరో ముఖ్య పాత్రధారి. వారిద్దరి మధ్యా ఉన్న విచిత్ర విపరీత అనుబంధం కథావస్తువు. వారితోపాటు లిజా, నటాలియా, క్లౌడియా, బగౌటౌవ్, నాద్యా, కాత్యా, మవ్రా, మార్యా - ఎన్నో సహపాత్రలు. ముఖ్యపాత్రలయినా, సహపాత్రలయినా సహజంగా, జీవంతో మన కళ్లముందుకు వస్తాయి. సమకాలీనమనిపిస్తాయి. కధను నడిపిస్తాయి. వాటి వాటి సాయంతో కధనూ, ఆ కధ కలిగించే ఎరుకనూ గ్రహించడం పాఠకుల వంతు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663888728320,"sku":"V0-6X2B-RZTA","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bharya_Chaatu_Manishi_Dostoevsky.jpg?v=1774445047","url":"https:\/\/www.sahithibooks.com\/products\/bharya-chaatu-manishi-dostoevsky","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}