{"product_id":"bharateeya-darsanam","title":"Bharateeya Darsanam","description":"\u003cp\u003eBharateeya Darsanam భారతీయ దర్శనం \u003cspan\u003eby Rahul Sankrityayan\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eరాహుల్ సాంకృత్యాయన్ (1893 ఏప్రిల్ 9 – 1963 ఏప్రిల్ 14) హిందీ యాత్రాసాహిత్య పితామహుడిగా సుప్రసిద్ధులు. ఆయన బహుభాషావేత్త, బహుముఖప్రజ్ఞాశాలి, వైవిధ్యభరితమైన జీవితాన్ని జీవించారు. రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారిగా పేరుపొందారు. తన జీవితంలో 45 సంవత్సరాల పాటు యాత్రలలోనే గడిపారు[1]. లోతైన తాత్త్విక చింతన కలిగిన సాంకృత్యాయన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి బౌద్ధ భిక్షువుగా మారి అనంతరం మార్క్సిస్ట్ సోషలిస్టుగా పరివర్తన చెందారు[1]. సాంకృత్యాయన్ భారత జాతీయోద్యమంలో కూడా కృషిచేశారు. జాతీయోద్యమానికి అనుకూలంగా, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించారు[1].\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"VISALAANDHRA PUBLISHING HOUSE","offers":[{"title":"Default Title","offer_id":47663889056000,"sku":"V9-KW5T-6UKU","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/9f2e1bf8.jpg?v=1770616492","url":"https:\/\/www.sahithibooks.com\/products\/bharateeya-darsanam","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}