{"product_id":"best-jokes-yerramsetti-sai","title":"Best Jokes","description":"\u003cp\u003eBest Jokes by Yerramsetti Sai\u003c\/p\u003e\n\u003cp\u003eయర్రంశెట్టి శాయి' ప్రసిధ్ధ తెలుగు \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81\" title=\"నవలా సాహిత్యము\"\u003eనవలా\u003c\/a\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4\" title=\"రచయిత\"\u003eరచయిత\u003c\/a\u003e. \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B6%E0%B1%83%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82\" title=\"శృంగారం\"\u003eశృంగారం\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82\" class=\"mw-redirect\" title=\"హాస్యం\"\u003eహాస్యం\u003c\/a\u003e కలగలిసిన రచనలు వీరి ప్రత్యేకత. ఎన్నో నవలలు, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81\" class=\"mw-redirect\" title=\"కథలు\"\u003eకథలు\u003c\/a\u003e, రచనలు చేసారు.\u003csup id=\"cite_ref-:0_1-0\" class=\"reference\"\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%B6%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF#cite_note-:0-1\"\u003e\u003cspan class=\"cite-bracket\"\u003e[\u003c\/span\u003e1\u003cspan class=\"cite-bracket\"\u003e]\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/sup\u003e అతను హాస్య, వ్యంగ్య కథలే కాకుండా సెంటిమెంటుతో కూడిన కథలూ, మధ్యతరగతి వారి జీవితాలను ప్రతిబింబించే కథలూ కూడా చాలానే రాశాడు. వివిధ వార, మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు పైగా ప్రచురితమయ్యాయి. అతను రైల్వేలో ఉద్యోగం చేశాడు. అనేక నవలలు రాసాడు. కథల విషయానికొస్తే అన్ వాంటెడ్ డాక్టర్’, ‘కాకి- తందూరీ చికెను’,’భూతం ఫోన్’, ‘వదినమ్మ’, ‘ రౌడీ పిల్ల’, ‘ కాటేసిన పగ’, ‘ మిమిక్రీ ‘ మొదలైనవెన్నో ఎంతో పేరు పొందేయి. సెటైర్లకు, పదునైన వ్యాఖ్యలకు యర్రంశెట్టి సాయి పెట్టింది పేరు.\u003csup id=\"cite_ref-2\" class=\"reference\"\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%B6%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF#cite_note-2\"\u003e\u003cspan class=\"cite-bracket\"\u003e[\u003c\/span\u003e2\u003cspan class=\"cite-bracket\"\u003e]\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/sup\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003csup class=\"reference\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/sup\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663908782336,"sku":"LG-YK6N-DTYF","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/b1833817.jpg?v=1770616533","url":"https:\/\/www.sahithibooks.com\/products\/best-jokes-yerramsetti-sai","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}