{"product_id":"bandhalu-anubhandhalu","title":"Bandhalu Anubhandhalu","description":"\u003cp\u003eBandhalu Anubhandhalu By M Venkateswararao \u003c\/p\u003e\n\u003ch4\u003eఇప్పటి వరకూ వందకు పైగా కథలు, పదిహేను నవలలు, ఏభైకి పైగా కవితలు, పలు దిన, వార పత్రికలలో ప్రచురితమయ్యాయి. పలుమార్లు బహుమతులూ వచ్చాయి.\u003c\/h4\u003e\n\u003ch4\u003e               విజయవిలాసం - 1 \u0026amp; ౨, 52 వారాలపాటు నవ్య వారపత్రికలో ధారావాహిక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి .\u003c\/h4\u003e\n\u003ch4\u003e               అదివో,... అల్లదివో, ఏటిలోని కెరటాలు కథా సంకలనాలు విడుదలయ్యాయి.\u003c\/h4\u003e\n\u003ch4\u003e             ప్రస్తుతం నవ్య వీక్లిలోధారావాహికంగా మానవ సంబంధాల పై రాస్తున్న \"బంధాలు - అనుబంధాలు\" వ్యాసాలు ఎంతో సంతృప్తినిచ్చి, ముఖ పరిచయంలేని ఎంతో మందితో మానవసంబంధాల వారధిని ఏర్పరచాయి.\u003c\/h4\u003e\n\u003ch4\u003e            పుస్తకం మీ చేతుల్లో ఉంది. దీనిని చదివి, ఆ వారిధిపై మీరూ నడిచి, రాబోయే తరానికి మీ వంతుగా అనుబంధాల బాటలు వేసి ముందుకు నడిపించాలని ఆశిస్తూ.....\u003c\/h4\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48903173341440,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/bandhalu-anubhandhalu.jpg?v=1782796897","url":"https:\/\/www.sahithibooks.com\/products\/bandhalu-anubhandhalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}