{"product_id":"bahumukha-pragnavathi-bhanumathi","title":"Bahumukha Pragnavathi Bhanumathi","description":"\u003cp\u003eBahumukha Pragnavathi Bhanumathi Dr.Kampalle Ravichandran\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\" id=\"docs-internal-guid-8a06d94a-7fff-4ae8-0781-ec55fc7088f2\"\u003e\u003cspan\u003eడా॥పి.భానుమతీ రామకృష్ణ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి- నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, జాజ్వల్యమాన విద్వన్మణి, కళ, సంస్కృతి, సాహిత్యం వంటి అనేక రంగాలలో ప్రకాశించిన ప్రతిభామూర్తిని శబ్దాల్లో బంధించ గలగడం ఎలా?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eనేను ఒక విద్యార్థిని మాత్రమే భానుమతి ఉన్నత వ్యక్తిత్వానికి, ఉదాత్త సాహిత్యానికి విద్యార్థిని, తెలుగుసాహిత్యానికి విద్యార్థిని. ఈ పుస్తకంలో నేను ప్రయత్నించిన విశ్లేషణలో లోపాలు ఉండవచ్చు. అభి ప్రాయభేదాలు ఉండవచ్చు. కానీ నా ఉద్దేశం నిజాయితీగా ఉంది. భానుమతీ రామకృష్ణ వంటి మహనీయురాలు, విద్వన్మణి పట్ల, ఆమె సృజన పట్ల నాకున్న గౌరవాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేయడం!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఈ పుస్తకం చదివే ప్రతి పాఠకుడు దయ చేసి గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఇది భానుమతి వ్యక్తిత్వానికి ప్రతిబింబం కాదు, రచన లకు ప్రత్యామ్నాయం కాదు, పూరకం మాత్రమే. నేను ఏమి రాసినా, మీరు భానుమతి నటనని చూడాలి. పాట వినాలి. రచనలు చదవాలి. మళ్లీ చదవాలి. మీ స్వంత అర్థాలను, అనుభూతులను కనుగొనాలి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eభానుమతీ రామకృష్ణ జీవితం సాహిత్యం మన కిచ్చే అత్యంత విలువైన బహుమతి ఏమిటంటే మనుషుల్ని, వారి పోరాటాల్ని, వారి గౌరవాన్ని అర్థం చేసుకునే సామర్ధ్యం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఈ పుస్తకం ఆ సారాన్ని కొంతవరకైనా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eస్పష్టం చేయగలిగితే, నా శ్రమ సార్థకమైనట్లే!! - 'కళారత్న' డా॥ కంపల్లె రవిచంద్రన్\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49091418554624,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/BahumukhaPragnavathiBhanumathi.jpg?v=1785305747","url":"https:\/\/www.sahithibooks.com\/products\/bahumukha-pragnavathi-bhanumathi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}