{"product_id":"atmeeyulu-yaddanapudi-sulochanarani","title":"Atmeeyulu","description":"\u003cp\u003eAthmeeyulu by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Yaddanapoodi%20Sulochanarani\"\u003eYaddanapudi Sulochanarani\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఆత్మీయులు \u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\"\u003eయద్దనపూడి సులోచనారాణి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eAtmeeyulu\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకష్టపడి చదువుకుని పైకివచ్చి,పోలిసు ఆఫీసరయిన సూర్యానికి రెండో ప్రాణం చెల్లెలు సీత. ఆమెలక్షాధికారికి కోడలై అష్టయిశ్వర్యాలు అనుభవిస్తుంటే ఆ అదృష్టమంతా తనదే అని కొండెక్కిపోతాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eసీత భర్తకి అంతకు పూర్వం సరోజతో సంబంధం ఉందని తెలుసుకుని,ఆవేశంతో సరోజ ఇంటికి వెళ్ళిన సూర్యం సరోజ దయనీయ చరిత్రవిని నీరైపోతాడు.చెల్లెలిమీద,సరోజమీద సూర్యం జాలి; అతని జాలి గుండెకి ఎదురైన సమస్యకి సినెమెటిక్ పరిష్కారం….?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663873851648,"sku":"HT-65MT-UKHH","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/atmeeyuluyaddanapudisulochanarani.jpg?v=1772448981","url":"https:\/\/www.sahithibooks.com\/products\/atmeeyulu-yaddanapudi-sulochanarani","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}