{"product_id":"athanu-aame-eeme","title":"Athanu Aame Eeme","description":"\u003cp\u003eAthanu Aame Eeme another 35 Stories BY Dhanikonda HANUMANTHA RAO\u003c\/p\u003e\n\u003cp\u003eముగ్గురూ మూడు రకాల మనుష్యులు. దరిద్రంతో చావలేక, సముద్రంలో పడి చావలేక ఛస్తూన్న వాడికి, అకస్మాత్తుగా ఒక సుందరి సౌందర్య ధనం, ధనం దొరుకుతుంది. సౌందర్య ధనాన్ని, ధనాన్ని కొల్లగొంటాడతను. ఆమె : అంతకన్నను! దరిద్రము ముసలితనమూ ముందున్నప్పుడూ, డబ్బున్న ముసలితనం చేత పుస్తె కట్టించుకుని, దరిద్రంతో కుములుతూన్న పడుచుదనంచే శారీరకానందాన్ని పొందజూచిన వగలాడి. ఈమె : భర్త ప్రయోజకుడైన ఆనందంతో అసలు వ్యవహారం తెలిసీ తెలియనట్లు నటించి, సమయం కనిపెట్టి ఖళేరావ్ అన్నది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663893774592,"sku":"YQ-O4B2-S8AQ","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/ba0a6c74.jpg?v=1770616503","url":"https:\/\/www.sahithibooks.com\/products\/athanu-aame-eeme","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}