{"product_id":"asamardhuni-jeevayatra-gopichand","title":"Asamardhuni Jeevayatra అసమర్ధుని జీవయాత్ర","description":"\u003cp\u003eAsamardhuni Jeevayatra Gopichand\u003c\/p\u003e\n\u003cp\u003eఅసమర్ధుని జీవయాత్ర\u003c\/p\u003e\n\u003cp\u003eమనోవైజ్ఞానిక నవలగా తెలుగు విమర్శకుల, పాఠకుల మన్నన పొందిన నవల అసమర్ధుని జీవయాత్ర. ఈ నవలానాయకుడు సీతరామారావు పాత్ర మన చుట్టూ ఉన్న వారిలోను చివరకు మనలో కూడా కనిపిస్తుంది. తెలుగు ఉత్తమ నవలల్ని లెక్కించేటప్పుడు ఎవరికైనా ముందుగా జ్ఞాపకం వచ్చే నవల ఇది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Classic Books","offers":[{"title":"Default Title","offer_id":47663872704768,"sku":"GT-X37N-Y535","price":95.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/asamarthunijeevayatra20260604_17330209.jpg?v=1780574599","url":"https:\/\/www.sahithibooks.com\/products\/asamardhuni-jeevayatra-gopichand","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}