{"product_id":"anugraham","title":"Anugraham","description":"\u003cp\u003eAnugraham by \u003cspan data-d-streaming-word=\"\"\u003eMumide\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan data-d-streaming-word=\"\"\u003eSyamalarani\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp data-pm-slice=\"1 1 []\"\u003e\u003cspan\u003eప్రేమించినవాడు కాదన్నాడనే కోపంతో, అతని అన్న శ్రీనివాస్కు భార్యగా, ఇంటి పెద్దకోడలిగా అడుగుపెట్టింది కరుణ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచిన్నపిల్లలైన, ఆడపడుచులను, మరుదులను తన మాటల గారడితో మభ్యపెట్టి వారు చెడుదారులపై వెళ్ళేటట్లు చేయ్యటానికి ప్రయత్నిస్తుంది. ప్రేమించినవాడికి యాక్సిడెంట్ చేయిస్తుంది. భర్తని దూరం పెడుతుంది. ఎన్ని కుట్రలు చేసినా ఆ ఇంటి ఇలవేలు “శ్రీరాజరాజేశ్వరి” ఆ కుటుంబాన్ని కాపాడుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకరుణకి బుద్ధి వస్తుందా? కుటుంబ సభ్యులకి కరుణ నిజస్వరూపం తెలుస్తుందా? తెలియాలంటే చదవండి “అనుగ్రహం”..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":50625564180736,"sku":null,"price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/anugraham.jpg?v=1792044622","url":"https:\/\/www.sahithibooks.com\/products\/anugraham","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}