{"product_id":"antarangam-kadali-tarangamayite","title":"Antarangam Kadali Tarangamayite","description":"\u003cp\u003eAntarangam Kadali Tarangamayite By S Sampath Kumar\u003c\/p\u003e\n\u003ch4\u003eచిన్నప్పుడు అమ్మ చెప్పిన కమ్మని కథలు...\u003c\/h4\u003e\n\u003ch4\u003eతర్వాత తాతయ్య చెప్పిన పురాణ గాధలు....\u003c\/h4\u003e\n\u003ch4\u003eపాఠశాలలో పంతుళ్ళు నేర్పిన నీతి కథలు....\u003c\/h4\u003e\n\u003ch4\u003eపెరిగి పెద్దవుతూ బతుకుబాటలో తెలిసిన కథలు.\u003c\/h4\u003e\n\u003ch4\u003eప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కథలు...\u003c\/h4\u003e\n\u003ch4\u003eపేదల జీవితాల్లోంచి పొటమరించిన కథలు...\u003c\/h4\u003e\n\u003ch4\u003eపోరాటాలకు మూలమైన కథలు...\u003c\/h4\u003e\n\u003ch4\u003eఆకలి కేకల్లోంచి పుట్టిన కథలు...\u003c\/h4\u003e\n\u003ch4\u003eజీవితమంతా కథనరంగమే కదా?\u003c\/h4\u003e\n\u003ch4\u003eతరచూ చెమ్మగిల్లే కళ్ళు, మానవత్వమే సిరాగా దొరలించే గుండె, అందరినీ కల్సుకొమ్మని చెప్పే అంతరంగం........\u003c\/h4\u003e\n\u003ch4\u003eఅలా.... అలలు. .. అలలుగా సాగి..... అక్షరాలై పదాలై, వాక్యాలై కథలుగా రూపుదిద్దుకున్న కొన్ని కథలు \"అంతరంగం కదలితరంగమైతే ..\" పేరుతో మీ ముందుకు తెచ్చాను.\u003c\/h4\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48881576640768,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Antarangam_Kadali_Tarangamayite_By_S_Sampath_Kumar.jpg?v=1782210973","url":"https:\/\/www.sahithibooks.com\/products\/antarangam-kadali-tarangamayite","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}