{"product_id":"andhra-bhaashaa-bhuushanamu","title":"Andhra Bhaashaa Bhuushanamu","description":"\u003cp\u003e\u003ca\u003eAndhra Bhaashaa Bhuushanamu by \u003c\/a\u003eMulaghatika Ketana\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eభాషకు ఒక వ్యవస్థ ఉంటుంది. క్రమబద్ధమైన నిర్మాణం ఉంటుంది. ప్రతి భాషా వ్యవహర్తా ఆ నిర్మాణాన్ని సహజ పరిసరాల్లో నేర్చుకుంటాడు. భాషకు లిపి ఏర్పడిన తర్వాత లిఖితరూపంలోని ఆ భాషా ప్రయోగాన్ని పరిశీలించి దాని నిర్మాణాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసేవాడు వ్యాకర్త. ఆ నిర్మాణ వర్ణనే వ్యాకరణం. లిపిలేని మౌఖిక భాషలకు కూడా వ్యాకర్తలు వ్యాకరణాలు రచించవచ్చు. సాధారణంగా లిపి ఏర్పడి లిఖిత సాహిత్యం ఉద్భవించిన తర్వాతే దాన్ని ఉపయోగిస్తున్న రచయితల సౌకర్యంకోసం వ్యాకరణాల రచన జరుగుతూ ఉంటుంది. భాషా వ్యవహర్తల్లో ఆ లిఖిత రూప భాషను వాడే వాళ్ల ఉపయోగం కోసమే ప్రాథమికంగా ఈ వ్యాకరణ రచన.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":48810848190720,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Andhra_Bhaashaa_Bhuushanamu.jpg?v=1780922864","url":"https:\/\/www.sahithibooks.com\/products\/andhra-bhaashaa-bhuushanamu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}