{"product_id":"anand-bakshi-jeevitham-paatalu-rakesh-anand-bakshi","title":"Anand Bakshi Jeevitham Paatalu","description":"\u003cp\u003eAnand Bakshi Jeevitham Paatalu Rakesh Anand Bakshi, Kolluri Soma Shankar\u003c\/p\u003e\n\u003cp\u003eనగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ \u003cbr\u003eఆనంద్ బక్షి జీవితం, పాటలు\u003c\/p\u003e\n\u003cp\u003eఆంగ్లం: రాకేశ్ ఆనంద్ బక్షి  తెలుగు: కొల్లూరి సోమ శంకర్\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘హిందీ సినిమాకు, మన సాహిత్యానికి ఆనంద్ బక్షి చేసిన సేవని ఏదో ఒక రోజు ప్రజలు గుర్తిస్తారు. ఇది గ్రహించిన తర్వాత, విశ్వవిద్యాలయాలు ఆయన సాహిత్యంపై డాక్టరేట్లను అందిస్తాయి.’’\u003cbr\u003e- జావేద్ అక్తర్\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘ఆనంద్ బక్షి పాటలు అమ్మకానికి వచ్చాయి కానీ ఆయన కాదు... ఆయన నిజాయితీపరుడు, అత్యంత విలువైన వ్యక్తి.’’\u003cbr\u003e- సుభాష్ ఘాయ్\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘లోతైన తత్వాలను తక్కువ పదాలలో, సరళంగా, సంగ్రహంగా వ్యక్తీకరించే నైపుణ్యం ఆనంద్ బక్షికి కానుకగా లభించింది.’’\u003cbr\u003e- సలీం ఖాన్\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49033349497088,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/AnandBakshiJeevithamPaatalu.jpg?v=1784550857","url":"https:\/\/www.sahithibooks.com\/products\/anand-bakshi-jeevitham-paatalu-rakesh-anand-bakshi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}