{"product_id":"amarajeevi-balidhaanam-అమరజీవి-బలిదానం-పొట్టి-శ్రీరాములు-పోరాట-గాథ","title":"Amarajeevi Balidhaanam","description":"\u003cp\u003eAmarajeevi Balidhaanam Dr. Nagasuri Venugopal\u003c\/p\u003e\n\u003cp\u003eఅమరజీవి బలిదానం పొట్టి శ్రీరాములు పోరాట గాథ\u003c\/p\u003e\n\u003cp\u003eపొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 - 1952 డిసెంబరు 15) ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663863693568,"sku":"85-URMQ-JRY4","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Amarajeevi_Balidhaanam_Dr._Nagasuri_Venugopal.jpg?v=1774523967","url":"https:\/\/www.sahithibooks.com\/products\/amarajeevi-balidhaanam-%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b0%e0%b0%be%e0%b0%9f-%e0%b0%97%e0%b0%be%e0%b0%a5","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}