{"product_id":"alpaahaaralu-pindivantalu","title":"Alpahaaralu - Pindi Vantalu","description":"\u003cp\u003e\u003ca\u003eAlpahaaralu - Pindi Vantalu by emesco\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపిల్లలకు తినిపించామంటే ఓ గండం గడిచినట్టే లెక్క. పిల్లలు తినడానికి ఎంత మొరాయిస్తారో ప్రతి తల్లికీ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eతెలుసు. నేటి పిల్లలు రుచి,రంగులకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. బయటి జంక్ ఫుడ్  పట్ల విపరీతమైన ఇష్టం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకనబరుస్తున్నారు. వాటి న్యాణత, శుభ్రత పట్ల ప్రతి తల్లిదండ్రికీ భయమే. అందుకే చాలా మంది తల్లులు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపిల్లలకు ఇష్టమైనది తామే చేసిపెట్టాలని కోరుకుంటారు. అటువంటి తల్లులకే కాకుండా భోజన ప్రియులందరికీ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎంతో రుచికరంగా చేసుకోదగ్గ అల్పాహారాలు, పిండివంటలు వివరణాత్మకంగా తెలియజేసిన పుస్తకం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48820562985216,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Alapha-AAram.jpg?v=1781076357","url":"https:\/\/www.sahithibooks.com\/products\/alpaahaaralu-pindivantalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}