{"product_id":"ajeya-synikudu-అజేయ-సైనికుడు-boris-vasilyev","title":"Ajeya Synikudu అజేయ సైనికుడు Boris Vasilyev","description":"పంథొమ్మిదేళ్ళ అజ్ఞాత లెఫ్టినెంట్‍ ఒకడు 1941లో యుద్ధం ఆరంభమైన రాత్రే బ్రెస్ట్ దుర్గానికి చేరుకున్నాడు. అతని పేరు యింకా సైనిక దళ జాబితాలోకి ఎక్కలేదు. అయినా అతను దుర్గ రక్షకులతో కలిసి కొనఊపిరి దాకా పోరాడిన తీరు అపూర్వమైనది. ఈ అత్యంత అమానుషమైన పరిస్థితుల్లో, అతని జీవితపు చివరి నెలల్లో అతనికి ప్రేమ ఒక బహుమతిగా లభించి, ఒక పరీక్షగా పరిణమించింది. ఆ అమ్మాయి అవిటిది. ఆ అమ్మాయి ధరించిన బ్రేసు యీనాటికీ బ్రెస్ట్ దుర్గపు వస్తు ప్రదర్శనశాలలో వుంది","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":47663874343168,"sku":"I2-PGTL-ILJO","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/dc0686eb.jpg?v=1770616460","url":"https:\/\/www.sahithibooks.com\/products\/ajeya-synikudu-%e0%b0%85%e0%b0%9c%e0%b1%87%e0%b0%af-%e0%b0%b8%e0%b1%88%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-boris-vasilyev","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}