{"product_id":"agk-kathalu-by-ag-krishnamurthy","title":"AGK Kathalu","description":"\u003cp\u003e AGK KATHALU BY A.G.KRISHNAMURTHI\u003c\/p\u003e\n\u003cp\u003eశ్రీ కృష్ణమూర్తిగారు కథారచయిత అన్నది అతికొద్దిమందికే తెలిసిన విషయం! వీరు ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’ (19-10-1962)లో తన తొలికథ ‘తానొకటి తలిస్తే…’ ను ‘ఛాయ’ అనే గుప్తనామంతో ప్రచురించారు. అదే కాలంలో మరోకథ (‘గాలివాన’ను ‘రాధ’ అనే గుప్తనామంతో ‘చిత్రగుప్త’ : 1963\/1964) కూడా ప్రచురించారు గానీ అది అలభ్యం. మళ్లీ ఇన్నేళ్లకి – తొలి కథ ప్రచురింపబడి 50 ఏళ్లయిన తర్వాత – ‘నవ్య’, ‘ఆదివారం ఆంధ్రజ్యోతి’, ‘రచన’ పత్రికలలో కథలు ప్రచురించారు. ఆ కథామందారమాలే ఈ సంపుటి!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663871918336,"sku":"G5-PD17-HZM8","price":81.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/nbsp_AGK_KATHALU_BY_A.G.KRISHNAMURTHI.jpg?v=1779441795","url":"https:\/\/www.sahithibooks.com\/products\/agk-kathalu-by-ag-krishnamurthy","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}