{"product_id":"abhymourya-jeevithadarsam","title":"Abhymourya Jeevithadarsam","description":"\u003cp\u003eAbhymourya Jeevithadarsam BY malladhi arun\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు అనువాదం:- మల్లాది అరుణ\u003c\/p\u003e\n\u003cp\u003eమారుతున్న భారతీయ జీవనంలోని సంశ్లిష్టత, వక్రత, గతిశీలతలను సంపూర్ణంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. బహుశా మొదటిసారిగా అటువంటి సాహసిక ప్రయత్నం చేసి అభయ్ మోర్య సఫలీకృతుడయ్యాడు. అసంఖ్యాక పాత్రలు, జీవన పరిస్థితులు, సామాజిక రాజకీయ సంక్లిష్టతలు ఈ నవలలో తమ గొంతులు వినిపిస్తాయి. సమకాలిక చరిత్రకు ప్రతిబింబం అనదగిన నవల.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48764079866112,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Jeevithadarsam-1.jpg?v=1779795404","url":"https:\/\/www.sahithibooks.com\/products\/abhymourya-jeevithadarsam","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}