{"product_id":"aavarana-sl-bhyrappa","title":"Aavarana SL Bhyrappa","description":"\u003cp\u003eAavarana BY  \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=S.L.%20Bhyrappa\"\u003eS.L. Bhyrappa\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ, అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచస్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అనీ అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధ దార్శనికులు కూడా అంగీకరించారు. అయితే వాళ్లు మాయను సంవృతి అంటారు. భారతీయ జిజ్ఞాసకు సంబంధించిన ఈ రెండు ప్రబలమైన తత్త్వాలు ఒకే పరికల్పనను ఏ విధంగా అంగీకరించి, ప్రతిపాదించాయో కింది ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663855501568,"sku":"19-ZZWG-XE0A","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Aavarana_SL_Bhyrappa.jpg?v=1776232784","url":"https:\/\/www.sahithibooks.com\/products\/aavarana-sl-bhyrappa","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}