{"product_id":"aarogyaniki-vantinti-chitkaalu","title":"Aarogyaniki Vantinti Chitkaalu","description":"\u003cp\u003e Aarogyaniki Vantinti Chitkaalu \u003cspan class=\"Y2IQFc\" lang=\"en\"\u003eChittibotla Madhusudana Sharma\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-spacing-none a-text-normal\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large celwidget\" data-csa-c-id=\"mo0lsn-526swu-5gwj8f-yvolqh\" data-cel-widget=\"productTitle\"\u003eAaroogyaaniki Vantinti Chitkaalu\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఆరోగ్యానికి వంటింటి చిట్కాలు \u003c\/p\u003e\n\u003cp\u003eమన శరీరం ఆహారం వల్ల జనిస్తుంది. ఈ శరీరానికి వచ్చే వ్యాధులు కూడా అపథ్యకర ఆహారసేవనం వల్ల వస్తాయి. కనుక సుఖం (ఆరోగ్యం), దుఃఖం (అనారోగ్యం) అనేవి హితకర, అహితకర ఆహారసేవనపరిణామాలే అని అర్థం. దీన్ని బట్టి ఆహారప్రాధాన్యం ఎంతటిదో మనకు తెలుస్తోంది. గత నాలుగైదు దశాబ్దా ల క్రితం వరకు కూడా మన బామ్మగారో, అమ్మమ్మగారో, అమ్మగారో, కుటుంబం పెద్దలో మన వంటింట్లోనే లభించే దినుసుల ద్వారా ఏ అనారోగ్యానికి ఏ, ద్రవ్యాన్ని, ఏయే సందర్భాల్లో, ఎలాంటి అనుపానంతో ఏ ప్రమాణంలో, ఎన్నాళ్లు వాడాలో అనుభవపూర్వకంగా ఔషధాన్ని తయారుచేసి చూపిస్తూ, ఉపయోగిస్తూ, అవగాహన కల్పిస్తూ తర్వాతి తరాల వారికి ఆ విజ్ఞానాన్ని అందజేసేవారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663865168128,"sku":"9N-0396-CI8J","price":68.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Aarogyaniki_Vantinti_Chitkalu_telugu_book.jpg?v=1776663383","url":"https:\/\/www.sahithibooks.com\/products\/aarogyaniki-vantinti-chitkaalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}