{"product_id":"aaradhana-yaddanapudi-sulochana-rani","title":"Aaradhana Yaddanapudi Sulochanarani","description":"\u003cp\u003eAaradhana by Yaddanapudi Sulochanarani\u003c\/p\u003e\n\u003cp\u003eఆరాధన యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003eఅనంత్ను భర్తగా పొందగానే అంతా అన్నపూర్ణను అదృష్టవంతురాలన్నారు. తీరా అనంత్ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత గాని ఆ అమ్మాయికి తన అదృష్టం ఏపాటిదో తెలిసిరాలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతనిచుట్టూ అతి భయంకరమైన గతం కోటగోడలా పటిష్టంగా ఉండిపోయింది. అనంత్ దగ్గరికి ప్రవేశం ఎలాగో అర్థం గాని అన్నపూర్ణ అలాగే నిలబడిపోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఆ దుర్భేద్యమైన గోడను ఛేదింపగలదా ఆ మూగపిల్ల!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663864709376,"sku":"92-Z50I-XB87","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Aaradhana_Yaddanapudi_Sulochanarani.jpg?v=1776084978","url":"https:\/\/www.sahithibooks.com\/products\/aaradhana-yaddanapudi-sulochana-rani","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}