{"product_id":"aalochana-niyamaalu","title":"Aalochana Niyamaalu","description":"\u003cp\u003eAalochana Niyamaalu by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Tejguru%20Sirshree%20Tejparkhiji\"\u003eTejguru Sirshree Tejparkhiji\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఆలోచనా నియమాలు ఆలోచన, అనుభూతి, కర్మ అన్న మూడు కోణాలకూ ఆవల అస్తిత్వం అన్న మరో అంశం ఉంది. ఇదే నీ పునాది- ‘ఆధారం’, మీరు ఆలోచనను నిర్లక్ష్యం చేసినదానికంటే ఈ నాలుగో అంశాన్ని మరీ నిర్లక్ష్యం చేస్తారు. ఈ పుస్తకంలో చెప్పిన ఏడు ఆధార సాధనాల ద్వారా ఈ అస్తిత్వాన్ని సంపాదించు కున్నట్లయితే మీ ఆలోచనల, అనుభూతుల, కర్మల శక్తిని తేలికగా నియంత్రించగలదు. ‘మూలాధారా’న్ని సాధించే మంత్రాల కోసమూ, ‘ఆనందమయ ఆలోచనాశక్తి’ని నియంత్రించే సూత్రాల కోసమూ ఈ గ్రంథం చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663885517056,"sku":"S5-SF1E-ZTW6","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Aalochana_Niyamaalu.jpg?v=1780724347","url":"https:\/\/www.sahithibooks.com\/products\/aalochana-niyamaalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}