{"product_id":"aakupachani-gnapakam-vamsy","title":"Aakupachani Gnapakam","description":"\u003cp\u003eAakupacchani Gnapakam BY Director VAMSI\u003c\/p\u003e\n\u003cp\u003eవంశీకున్న సమాజాన్ని వీక్షించే దృష్టికోణం గురించి, మానవ సంబంధాల పట్ల ఆర్తిగా స్పందించే గుణం గురించి అతి కొద్దిమందికే తెలుసు. ఆ కొద్దిమందికి తెలిసిన లక్షణాలు ఈ కథా సంపుటం ద్వారా అందరికీ తెలిసిపోతాయి. 31 కథలు, 1 నవలిక - ఇదీ ఆకుపచ్చని జ్ఞాపకం. ఇన్ని కథలు చదివాక, మనం చూడని ప్రాంతాలు చూసినట్లు, మనకు తెలియని జీవితాలు తెలిసిపోయినట్లు, అర్థంకాని మానవ హృదయపు లోతులు అర్థమైపోయినట్లు, ఆ ప్రాంతాల జీవితాల్లో మనమూ భాగమైపోయినట్లు అనిపిస్తుంది. మనసు ఆనందంతో తేలిపోతుంది. గుండె బాధతో బరువెక్కుతుంది. ఇదీ... వంశీ కథల ప్రత్యేకత.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663893905664,"sku":"YU-7ILD-FQAY","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Aakupachani_Gnapakam_vamsi.jpg?v=1789105709","url":"https:\/\/www.sahithibooks.com\/products\/aakupachani-gnapakam-vamsy","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}