{"product_id":"aa-21-rojulu","title":"Aa 21 Rojulu.....","description":"\u003cp\u003eAa 21 Rojulu..... by potturi Vijayalakshmi\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"citation-56 citation-57 citation-58 citation-end-58\"\u003eగువ్వల జంట లాంటి ఒక జంట. ఆ జంట జీవితమే ఈ నవల. తన అక్షర విన్యాసంతో అసంఖ్యాకమైన పాఠకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుండి జాలువారిన రచన. ఇది ఆమె రాసిన తొలి డైరెక్ట్ నవల. పుస్తకం తీసుకుని మొదలు పెట్టటం వరకే మీ వంతు\u003csup class=\"superscript\"\u003e\u003c!----\u003e\u003c\/sup\u003e\u003c\/span\u003e\u003cspan class=\"citation-56 citation-57 citation-end-57\"\u003e. మీ కనుల ముందు ఆవిష్\u003csup class=\"superscript\"\u003e\u003c!----\u003e\u003c\/sup\u003e\u003c\/span\u003e\u003cspan class=\"citation-56 citation-end-56\"\u003eకరింపబడే దృశ్య మాలికఎక్కడా ఆ\u003csup class=\"superscript\"\u003e\u003c!----\u003e\u003c\/sup\u003e\u003c\/span\u003eగకుండా చివరి వరకు చదివిస్తుంది. మనసు మధురం గా మారిపోతుంది. కొంత కాలం పాటు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది.మరి ఆలస్యం ఎందుకు. ఆ అనుభూతిని మీ స్వంతం చేసుకోండి\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49099975524608,"sku":null,"price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Aa_21_Rojulu......jpg?v=1785410695","url":"https:\/\/www.sahithibooks.com\/products\/aa-21-rojulu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}