{"product_id":"28-metlu-emescotelugubooks-sahithibooks-kommuri-sambasiva-rao","title":"28 METLU","description":"\u003cp\u003e28 METLU by kommuri sambasiva rao \u003c\/p\u003e\n\u003cp\u003eడిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు అంటే తెలియని తెలుగు పాఠకులుండరు.  పాత్రలను సృష్టించిన రచయిత, తెలుగులో తొలి హారర్ నవలా రచయిత కూడా కొమ్మూరే. కొమ్మూరి సాంబశివరావు (1926-1994) ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించారు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడుగా పనిచేశారు. 90 నవలలు రచించి డిటెక్టివ్ నవలా రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663899541760,"sku":"6U-BK0R-NQMZ","price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/28_metlu_kommuri_sambasiva_rao_emescotelugubooks_sahithibooks.jpg?v=1775805570","url":"https:\/\/www.sahithibooks.com\/products\/28-metlu-emescotelugubooks-sahithibooks-kommuri-sambasiva-rao","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}