{"product_id":"1857-viplavaveerulu","title":"1857 Viplavaveerulu","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003e \u003c\/a\u003e\u003ca\u003e1857 Viplavaveerulu by \u003c\/a\u003e\u003c\/b\u003eThuralapati Kutumbharao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలకి పాదులు తీసి మొక్కలు నాటిన ప్రథమ స్వాతంత్య్ర సమరవీరుల త్యాగాలు భారతజాతికి సదా ప్రాతఃస్మరణీయాలు. వారి చరిత్ర ప్రతి భారతీయుడికీ ఆదర్శప్రాయమై, మార్గదర్శకమై దేశభక్తినీ, జాతీయభావాన్నీ పెంపొందించడం కోసం చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48763807727872,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/1857_Viplavaveerulu-1.jpg?v=1779786906","url":"https:\/\/www.sahithibooks.com\/products\/1857-viplavaveerulu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}