{"title":"Vakulabharanam Ramakrishna","description":null,"products":[{"product_id":"nannu-nadipinchina-charitra-నన్ను-నడిపించిన-చరిత్ర","title":"Nannu Nadipinchina Charitra","description":"\u003cp\u003eNannu Nadipinchina Charitra నన్ను నడిపించిన చరిత్ర by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Vakulabharanam%20Ramakrishna\"\u003eVakulabharanam Ramakrishna\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e ఆంధ్రప్రదేశ్ సమగ్చర రిత్ర సంస్కృతి క్రీ.పూ. నుండి క్రీ.శ. 2012 వరకు, చారిత్రక ఆధారాలు, తొమ్మిది సంపుటాలకు ప్రధాన సంపాదకుడు, ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక, చారిత్రకాంశాలపై గ్రంథాలు, పలు వ్యాసాలు రచించారు. వారి ఆత్మకథే ఈ ‘నన్ను నడిపించిన చరిత్ర’.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663857205504,"sku":"2L-HMP7-3P6B","price":105.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Nannu_Nadipinchina_Charitra.jpg?v=1779366360"},{"product_id":"sweeya-charitralu","title":"Sweeya Charitralu","description":"\u003cp\u003eSweeya Charitralu : Valasakalapu Andhra Samajam స్వీయ చరిత్రలు : వలసకాలపు ఆంధ్ర సమాజం by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Vakulabharanam%20Ramakrishna\"\u003eVakulabharanam Ramakrishna\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవకుళాభరణం రాజగోపాల్ నెల్లూరు జిల్లా కావలిలో పుట్టి పెరిగి తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయంలో, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఆ తరువాత మాడిసన్ లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని చరిత్రశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఆధునిక భారతదేశ చరిత్ర క్షేత్రంలో పరిశోధన చేస్తూ కోర్సులు బోధిస్తాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663862350080,"sku":"71-MA8N-YMZ6","price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sweeya_Charitralu.jpg?v=1774009516"},{"product_id":"satavahana-charithra-1","title":"Satavahana Charithra","description":"\u003cp\u003e\u003ca\u003eSatavahana Charithra  \u003c\/a\u003eby  \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Vakulabharanam%20Ramakrishna\"\u003eVakulabharanam Ramakrishna\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరెండు సహస్రాబ్దాల క్రిందట దక్షిణభారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆంధ్ర రాజవంశం శాతవాహనులు. ఈ వంశంలో సుమారు 30మంది రాజులు 450 సంవత్సరాలకు పైగా పరిపాలించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీముఖ శాతకర్ణి, మొదటి శాతకర్ణి, పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి గొప్ప రాజులు శక, యవన, పహ్లవులను ఓడించి సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. దక్షిణాపథపతులు, త్రిసముద్రాధిపతులు, ఏక బ్రాహ్మణులు వంటి బిరుదాలను ధరించిన శాతవాహన చక్రవర్తులు ఆంధ్ర శిల్ప కళా వైభవానికి, సంస్కృతీ వైభవానికి ప్రతీకలు. శాతవాహన వంశ స్థాపన, కాలం, పరిపాలన గురించిన అనేక విశేషాలను తెలిపే పుస్తకం 'శాతవాహన చరిత్ర'.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48100095590656,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Satavahana-Charitra.jpg?v=1772533223"},{"product_id":"history-of-telangana","title":"History of Telangana","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eHistory of Telangana \u003c\/a\u003e\u003c\/b\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Vakulabharanam%20Ramakrishna\"\u003eby Vakulabharanam Ramakrishna\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSubsequent deliberations resulted in the present production of a history of Telangana based on the volumes Published by APHC and PS Telugu University under the title of Comprehensive History and Culture of Andhra Pradesh from B.C. 5000 to AD 1990.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48763505705216,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/History-of-Telangana-01.jpg?v=1779773076"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/vakulabharanam-ramakrishna.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}