{"title":"Vadrevu Chinaveerabhadrudu","description":null,"products":[{"product_id":"konda-kinda-palle-vadrevu-chinaveerabadrudu","title":"Konda Kinda Palle","description":"\u003cp\u003eKonda Kinda Palle కొండ కింద పల్లె మరికొన్ని కవితలు Vadrevu Chinaveerabadrudu\u003c\/p\u003e\n\u003cp\u003eచినవీరభద్రుడు గారి కవితల సమాహారం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663874375936,"sku":"I5-QDM4-HFP3","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Konda_Kinda_Palle.jpg?v=1779880800"},{"product_id":"patalu-puttina-thavulu-vadrevu-chinaveerabhadrudu","title":"Patalu Puttina Thavulu","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Vadrevu%20Chinaveerabhadrudu\"\u003e\u003c\/a\u003e\u003ca\u003ePatalu Puttina Thavulu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Vadrevu%20Chinaveerabhadrudu\"\u003eVadrevu Chinaveerabhadrudu\u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Vadrevu%20Chinaveerabhadrudu\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eపాటలు పుట్టిన తావులు \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%20%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eవాడ్రేవు చినవీరభద్రుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eభావుకుడైన కవికి అనుభూతి నిత్యమే తప్ప క్వాచిత్కంకాదు. ఒక నెలరోజుల కాలంలో అవకాశం కల్పించుకొని సాహిత్య తీర్థయాత్ర చేసిన చినవీరభద్రుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగాడో లెక్కించలేదు కాని రెండువేల సంవత్సరాలు మాత్రం ప్రయాణించాడు. తాను ప్రయాణించి పొందిన అనుభూతిని కొద్దిగంటల్లో చదువుకోగలిగేటట్లు ఈ రెండువందల ఇరవై రెండు పుటల్లో పాఠకులకు పంచగలిగాడు. అతని గాఢోద్వేగపు ప్రయాణంలో మనల్నీ భాగస్వాముల్ని చేశాడు. సంగం సాహిత్యంతో మొదలుపెట్టి నాయన్మార్లు, ఆళ్వార్లు, ఇళంగో అడిగళ్, అవ్వయ్యారు, తిరువళ్లువర్, అరవిందుడు, త్యాగరాజు, సుబ్రహ్మణ్యభారతి, రమణ మహర్షి, చలం అందరి కవిత్వ విశిష్టతనీ విశ్లేషించడమేకాక, వారి కవితల్ని రుచిచూపిస్తూ మనల్ని మరో సుగంధలోకంలోకి తీసుకొనివెళ్లాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663882895616,"sku":"Q0-DFUH-75W1","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Patalu_Puttina_Thavulu.jpg?v=1779880876"},{"product_id":"konni-kalalu-konni-melakuvalu-vadrevu-chinaveerabhadrudu","title":"Konni Kalalu-Konni Melakuvalu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eKonni Kalalu-Konni Melakuvalu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Vadrevu%20Chinaveerabhadrudu\"\u003eVadrevu Chinaveerabhadrudu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eకొన్ని కలలు కొన్ని మెలకువలు \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%20%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eవాడ్రేవు చినవీరభద్రుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసార్వత్రిక విద్యతో రచయిత అనుభవాలు మీరు విద్యార్ధి కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, విద్యావేత్తలుకావచ్చు, ప్రణాళికలరూపకర్తలు కావచ్చు, మీరెవరన్నాగానీ మీకు విద్య మీద ఉన్న ప్రేమకీ, విద్యని సార్వత్రికం చేయాలన్న మీ తలంపుకీ బాసటగా నిలిచే పుస్తకమిదని నమ్మకంగా చెప్పగలను.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663892529408,"sku":"XS-W33Y-B3AD","price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Konni_Kalalu-Konni_Melakuvalu.jpg?v=1779880981"},{"product_id":"satyanveshana","title":"Satyanveshana","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSatyanveshana by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Vadrevu%20Chinaveerabhadrudu\"\u003eVadrevu Chinaveerabhadrudu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eసత్యాన్వేషణ \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%20%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eవాడ్రేవు చినవీరభద్రుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రాచీన కాలంనుండి ఇప్పటివరకూ పాశ్చాత్య తత్త్వశాస్త్రం ఏ విధంగా వికసించిందీ, ఏయే తత్త్వవేత్తల తాత్త్విక సిద్ధాంతాల స్వరూపమేమిటీ అన్న విషయాలను సరళమైన భాషలో చినవీరభద్రుడు గారు ఈ సత్యాన్వేషణలో వివరించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663913795840,"sku":"VP-J4OW-GVFZ","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Satyanveshana.jpg?v=1779880720"},{"product_id":"vadrevu-chinaveerabhadrudu-kathalu-1980-2023","title":"Vadrevu Chinaveerabhadrudu Kathalu 1980-2023","description":"\u003cp\u003eVadrevu Chinaveerabhadrudu Kathalu 1980-2023\u003c\/p\u003e\n\u003cp\u003eవాడ్రేవు చినవీరభద్రుడు కథలు 1980 నుంచి 2023\u003c\/p\u003e\n\u003cp\u003eవాడ్రేవు చినవీరభద్రుడు 1980 నుంచీ 2023 మధ్యకాలంలో రాసిన కథలు, ఈ కథలలో మూడు దశలు ఉన్నాయి. ఈ కథలలో రెండు ప్రపంచాల మధ్య సంఘర్షణ ప్రధానంగా కనబడతాయి. ఆయన కవితాత్మక ప్రపంచం ఒకవైపు, సమకాలిక సమస్యలు, రాజ్యం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు మొదలైన అంశాల పట్ల తన జీవితానుభవం ఆధారంగా చేసిన వాస్తవిక పరిశీలన ఈ కథలలో మనం చూడవచ్చు\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663914778880,"sku":"XU-I5DG-XIIC","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vadrevu_Chinaveerabhadrudu_Kathalu_1980-2023.jpg?v=1779880673"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/images_e605f9b5-e36f-4879-80fc-cb428ad8d79a.jpg?v=1785229872","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/vadrevu-chinaveerabhadrudu.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}