{"title":"Tummala Kishore","description":null,"products":[{"product_id":"desa-aarthika-prasthanamlo-ennenno-mailurallu-by-tummala-kishore","title":"Desa Aarthika Prasthanamlo Ennenno Mailurallu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eDesa Aarthika Prasthanamlo Ennenno Mailurallu\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSamkshobhaalu – Samskaranalu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Tummala%20Kishore\"\u003eTummala Kishore\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eసంక్షోభాలు-సంస్కరణలు \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%A4%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%20%E0%B0%95%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D\"\u003eతుమ్మల కిషోర్\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Tummala%20Kishore\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకొవిడ్ దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోకముందే రష్యా - ఉక్రెయిన్ యుద్ధం పిడుగుపాటులా మరో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. ఈ సంక్షోభాలను దీటుగా ఎదుర్కొంటూ భారత్ ధృవతారగా ఎదుగుతున్న వైనాల్ని సాధారణ పాఠకులకు కూడా తేలిగ్గా అర్థమయ్యేలా ఈ పుస్తకంలో రచయిత ఆవిష్కరించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663856156928,"sku":"1Y-FQYW-FVSG","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Desa_Aarthika_Prasthanamlo_Ennenno_Mailurallu.jpg?v=1781162699"},{"product_id":"sampada-srustiki-sathakoti-margaalu","title":"Sampada Srustiki Sathakoti Margaalu","description":"\u003cp\u003eSampada Srustiki Sathakoti Margaalu by Tummala Kishore\u003c\/p\u003e\n\u003cp\u003eసంపద సృష్టికి శతకోటి మార్గాలు తుమ్మల కిశోర్\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663872114944,"sku":"GB-33B6-9NBF","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/0ceb4c2d.jpg?v=1770616457"},{"product_id":"stirikarana-dishaga-banking-rangam","title":"Stirikarana Dishaga Banking Rangam","description":"\u003cp\u003eStirikarana Dishaga Banking Rangam by Tummala Kishore\u003c\/p\u003e\n\u003cp\u003eబ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన తుమ్మల కిశోర్ గారు బ్యాంకింగ్, ఆర్థిక అంశాలపై ‘ఈనాడు’ దినపత్రికలో 800కు పైగా వ్యాసాలను రాసి విశ్వసనీయత కలిగిన విశ్లేషకుడిగా పేరు పొందారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663883354368,"sku":"Q7-XHNU-Q6LU","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Stirikarana_Dishaga_Banking_Rangam.jpg?v=1781162596"},{"product_id":"peddanootla-raddu-tummala-kishore","title":"Peddanootla Raddu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003ePeddanootla Raddu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Tummala%20Kishore\"\u003eTummala Kishore\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eపెద్దనోట్ల రద్దు \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%A4%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%20%E0%B0%95%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D\"\u003eతుమ్మల కిషోర్\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eపెద్దనోట్ల రద్దు\u003cbr\u003eలక్ష్యాలు - సాధ్యాసాధ్యాలు - సాధక బాధకాలు\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eపెద్దనోట్ల రద్దులోని హేతుబద్ధత, ఈ విషయంలో ఇప్పటికి సాధించిన పురోగతి, దీనికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వినవచ్చిన వాదనల గురించి శక్తిమంతంగా, మనసుకు హత్తుకొనేలా వివరిస్తూ మందుగుండు సామగ్రినంతా దట్టించిన ఫిరంగి ఈ పుస్తకం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48046917452032,"sku":null,"price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/peddanotluraddu.jpg?v=1771313960"},{"product_id":"mandhyam-mungita-desam","title":"Mandhyam Mungita Desam","description":"\u003cp\u003e\u003ca\u003eMandhyam Mungita ‘Desam by \u003c\/a\u003eTummala Kishore\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003eమాంద్యం ముంగిట ‘దేశం’ తుమ్మల కిషోర్\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రభుత్వాలు సరిహద్దుల్ని సయితం మూసేసి, లాక్ డౌన్లు విధించటంతో, ఆరోగ్య సంక్షోభం కాస్తా ఆర్ధిక సంక్షోభంగా పరిణమించింది. ఫలితంగా, అప్పటిదాకా పురోగమిస్తూన్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా తిరోగమించటం ప్రారంభించింది. క్రిందకి..క్రిందకి ... ఎంత క్రిందకి జారిపోయిందంటే, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం - 1930 నాటి మహా పతనం తరువాత మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయికి పడిపోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48079003451648,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mandhyam_Mungita_Desam.jpg?v=1781932257"},{"product_id":"ardhika-vyavasthaku-yuddam-sega-tummala-kishore","title":"Ardhika Vyavasthaku Yuddam Sega","description":"\u003cp\u003eArdhika Vyavasthaku Yuddam Sega by Tummala Kishore\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\" id=\"docs-internal-guid-ba42ffbb-7fff-ae6e-a2ca-c78ff2310868\"\u003e\u003cspan\u003eశ్రీ తుమ్మల కిశోర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా జయపురంలో 1953 ఏప్రిల్ 12న జన్మించారు. అమ్మ తుమ్మల పరిమళ, నాన్న తుమ్మల నారాయణరావు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eవిద్య: బి.కాం, ఎస్ఆర్ఆర్ \u0026amp; సీవిఆర్ ప్రభుత్వ కళాశాల, విజయవాడ. ఎం.కాం, భోపాల్ విశ్వవిద్యాలయం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eవృత్తి: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో 35 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో, దేశంలోని పలుప్రాంతాల్లో పనిచేశారు. 2013లో ఛీఫ్ మేనేజర్ పదవీ విరమణ చేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవంతో ఆర్థిక రంగంపై మంచిపట్టు సాధించారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eప్రవృత్తి: 1988లో 'ఈనాడు' దినపత్రికలో 'జర్మలిస్టు' ప్రస్థానాన్ని ప్రారంభించి, వ్యాసకర్తగా, కాలమిస్టుగా అంచెలంచెలుగా ఎదిగారు. బ్యాంకింగ్, ఆర్థికాంశాలపై 'ఈనాడు'లో 800కు పైగా రాసిన వ్యాసాల ద్వారా ఆయన విశ్వసనీయతగల విశ్లేషకుడిగా పేరుపొందారు. ఆయన అంతకుముందు రాసిన 'సెక్యూరిటీల కుంభకోణం', 'పెద్దనోట్ల రద్దు’, ‘మాంద్యం ముంగిట దేశం', 'దేశ ఆర్థికప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్లు', 'స్థిరీకరణ దిశగా బ్యాంకింగ్ రంగం', 'సంపద సృష్టికి శతకోటి మార్గాలు' పుస్తకాలు బహుళ ప్రజాదరణ \u003c\/span\u003e\u003cspan\u003eపొందాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఅంతర్జాతీయ సంక్షోభాలు మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో సామాన్య పాఠకులకు సైతం సులభ శైలిలో అర్థమయ్యేలా 'ఆర్థిక వ్యవస్థకు యుద్ధం సెగ' పుస్తకాన్ని రాశారని భావిస్తున్నాను. సమకాలీన ఆర్థిక సవాళ్లపై సమయానుకూలమైన పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించిన తుమ్మల కిశోర్కు నా హృదయపూర్వక అభినందనలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003e- ముప్పవరపు వెంకయ్య నాయుడు 13వ భారత ఉపరాష్ట్రపతి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":49042534662400,"sku":null,"price":95.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/ArdhikaVyavasthakuYuddamSegaTummalaKishore.jpg?v=1784725687"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/Tummala_Kishore.jpg?v=1784897178","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/tummala-kishore.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}