{"title":"TRAVELING","description":"","products":[{"product_id":"kaasi-gouravamu-kashi-gouravam","title":"Kaasi Gouravamu","description":"\u003cp\u003eKaasi Gouravamu by Chaturvedhula Muralimohana Sastry\u003c\/p\u003e\n\u003cp\u003ekashi gouravamu\u003c\/p\u003e\n\u003cp\u003eకాశీ గౌరవము\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663855239424,"sku":"0U-3YVH-NPMK","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kaasi_Gouravamu.jpg?v=1780401073"},{"product_id":"suprasidda-sivalayaalu-kk-mangapathi","title":"Suprasidda Sivalayaalu AP Yaatradarsini","description":"\u003cp\u003eSuprasidda Sivalayaalu KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eసుప్రసిద్ధ శివాలయాలు\u003c\/p\u003e\n\u003cp\u003eమనది వేదభూమి. సంస్కతి, ధర్మం, జీవనం, మతం మొదలగు వాటికి వేదమే ప్రమాణం. హిందూమతం నుంచి శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలగునవి ఏర్పడ్డాయి. శివారాధన ప్రాముఖ్యత కలిగిన భక్తి మార్గాన్ని ‘‘శైవం’’ అని అంటారు. శివుని ప్రతిరూపంగా శివలింగాన్ని కొలుస్తారు. వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో శివపురాణం ఒకటి. మత్స్య పురాణం మినహాయించి మిగిలిన పురాణాల్లో శివపురాణం గురించి చెప్పబడింది. వేదములు శివుని అవ్యక్తుడుగా పేర్కొన్నాయి. శివ పదమునకు కళ్యాణ దాతయని, మంగళ స్వరూపుడని అర్థములున్నాయి. భారతదేశంలో క్రీ।।శ।। 4వ శతాబ్ధం తరువాత బౌద్ధ, జైన మతములు స్థిరపడినాయి. వాటివలన హిందూమతంనకు గొప్ప దెబ్బతగిలింది. శైవంకు పునఃవైభవం తెచ్చుటకు నయనార్లు (శివభక్తులు) శైవ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. శైవాచార్యుల  ప్రోత్సాహంతో ఆనాటి రాజులు తిరిగి శైవంను గౌరవించినారు. వీరు అనేక శివలింగాలను ప్రతిష్టించి, పెక్కు ఆలయాలు నిర్మించారు. ‘‘సుప్రసిద్ధ శివాలయాలు’’ అను పుస్తకం నందు కొన్నింటిని పొందుపర్చితిమి. వీటితోపాటు శివపరివారం నకు సంబంధించిన ఆలయాలు కూడ జత చేసియున్నాము\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663857434880,"sku":"2T-35QX-ZQ7F","price":210.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Suprasidda_Sivalayaalu_KK_Mangapathi_telugu_book.jpg?v=1776318781"},{"product_id":"sri-kaasi-viswanathaantargruha-yatra-panchakroshi-deva-yatra","title":"Sri kaasi Viswanathaantargruha Yatra\u0026Panchakroshi Deva Yatra","description":"\u003cp\u003eSri kaasi Viswanathaantargruha Yatra\u0026amp;Panchakroshi Deva Yatra by Chaturvedhula Muralimohana Sastry\u003c\/p\u003e\n\u003cp\u003eశ్రీ కాశీ విశ్వనాథ అంతర్గృహ యాత్ర\u0026amp;పంచక్రోశి దేవయాత్ర\u003c\/p\u003e\n\u003cp\u003eSri Kashi Viswanathantargruha yatra\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663857565952,"sku":"2V-JTQ0-2G8V","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sri_kaasi_Viswanathaantargruha_Yatra_Panchakroshi_Deva_Yatra.jpg?v=1780401126"},{"product_id":"godavari-nunchi-jaavadaaka","title":"Godavari Nunchi Jaavadaaka","description":"\u003cp\u003eGodavari Nunchi Jaavadaaka by DP Anuradha\u003c\/p\u003e\n\u003cp\u003eగోదావరి నుంచి జావా దాకా\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663858778368,"sku":"43-0GSV-Q68X","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/2633d2e6.jpg?v=1770616429"},{"product_id":"chattisgarh-scooter-yatra","title":"Chattisgarh Scooter Yatra","description":"\u003cp\u003eChattisgarh Scooter Yatra  by \u003cem\u003eParavasthu Lokeshwar\u003c\/em\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cem\u003eజ్ఞానులు ఒకే స్థలంలో స్థిరంగా ఉండక జ్ఞాన సముపార్జన కోసం నిరంతరం సంచరిస్తూ ఉండాలి. లోక సంచారి కానివాడు జ్ఞాని కాలేడు. జ్ఞాని అనేవాడు లోక సంచారి కాకతప్పదు. ఆదిభిక్షువు శివుడు జంగమ దేవరగా ఈ స్థావర జంగమాత్మక ప్రపంచంలో నిరంతరం సంచరించినవాడే. సిద్ధార్ధుడు బుద్దుడిగా పరివర్తన చెంది, పరివ్రాజికుడిగా పర్యటించినవాడే. ఆది శంకరుడు మొదలుకొని వివేకానందుడి దాకా ఎందరెందరో సాధువులు, సన్యాసులు, సంత్లు, సూఫీ ఫకీర్లు ఆసేతు హిమాచలం సంచరించిన వారే. మహమ్మద్ ప్రవక్త, జీసస్ కూడా ఆ కోవకు చెందినవారే. సంచరించటం ఆసియా దేశవాసుల పురాతన సంప్రదాయం. అతి ప్రాచీన సంస్క•తి. పూర్వకాలంలో ‘‘దేశాటనం’’ విద్యాభ్యాసం చివరలో ఒక ముఖ్యమైన భాగం. 10 రోజులలో 1943 కి.మీలు స్కూటర్పై పర్యటించిన ఛత్తీస్ఘడ్ సాహసయాత్రా కధనం.\u003c\/em\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cem\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/em\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663866839296,"sku":"BM-LSO0-6F03","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Chattisgarh_Scooter_Yatra_by_Paravasthu_Lokeshwar.jpg?v=1782709873"},{"product_id":"astaadasa-sakthipeetalu-kk-mangapathi","title":"Astaadasa Sakthipeetalu","description":"\u003cp\u003eAstaadasa Sakthipeetalu KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eఅష్టాదశ శక్తిపీఠములు\u003c\/p\u003e\n\u003cp\u003e''అష్టాదశ శక్తిపీఠములు'' అను పుస్తకము రచయిత స్వయంగా తీర్థయాత్రలు చేసి వాటి పూర్తి వివరములు ఈ పుస్తకములో పొందుపర్చారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663866937600,"sku":"BR-G1UP-1V7V","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Astaadasa_Sakthipeetalu_KK_Mangapathi_telugu_book.jpg?v=1776319077"},{"product_id":"enugula-veeraswamy-kashi-yatra-yenugula-veeraswamy-kashiyatra","title":"Enugula Veeraswamy Kashi Yatra","description":"\u003cp\u003eEnugula Veeraswamy Kashi Yatra by Adinarayana \u003c\/p\u003e\n\u003cpre class=\"tw-data-text tw-text-large tw-ta\" data-placeholder=\"Translation\" id=\"tw-target-text\" role=\"text\" data-ved=\"2ahUKEwjZyPGOxc6SAxUgU2wGHZWqHw8Q3ewLegQIDBAW\" dir=\"ltr\" aria-label=\"Translated text: ఆదినారాయణ చే ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర\" tabindex=\"-1\"\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర by ఆదినారాయణ\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/pre\u003e\n\u003ch3 class=\"LC20lb MBeuO DKV0Md\" id=\"_-py3abyjG8W5nesP9oueUQ_50\"\u003eYenugula Veeraswamy Kashiyatra\u003c\/h3\u003e\n\u003cp\u003e1838వ సంవత్సరంలో వీరాస్వామి పుస్తకం మొదటి ముద్రణ అయ్యాక, బ్రౌను దాన్ని కూడా చదువుకొని, తన వద్ద ఉన్న రాతప్రతిని, 1839వ సంవత్సరంలో మద్రాసులోని లైబ్రరీ వారికి అందిస్తూ ‘‘నేను ఇస్తున్న ఈ కాపీ చాలా మంచిది. గత సంవత్సరంలో ముద్రించబడిన పుస్తకం, నా వద్ద ఉన్న మరో రాతప్రతి కూడా కుదించబడిందేను’’ అంటూ స్పష్టంగా నోట్సు రాసి పెట్టాడు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663869886720,"sku":"EO-5JC7-FR9I","price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Yenugula_Veeraswamy_Kashiyatra_telugu_book.jpg?v=1773641006"},{"product_id":"russia-nunchi-prematho","title":"Russia Nunchi Prematho","description":"\u003cp\u003eRussia Nunchi Prematho  BY \u003cstrong class=\"Yjhzub\" data-complete=\"true\" aria-owns=\"action-menu-parent-container\"\u003eKunaparaju Kumar \u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eచిన్నప్పుడెప్పుడో... ఇంటివెనుక ఆగిన ఎర్ర బస్సులో ఎన్నో పిల్లల పుస్తకాలు. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నపుడు మధ్యలో దొరికిన నీ జీవిత కథ. దానిలోనికి వెళ్ళి పోయా! ఇది సాధ్యమా? తారతమ్యా లులేని ప్రజల రాజ్యం వస్తుం దా! మానవాళి కి మంచిరోజులు వస్తా యా! ఎన్నో రంగుల కలలు కన్నా ను. ఇప్పుడు నీవు తిరిగిన, నీ నేల చూసాను. ఈ నేలమీద మానవులు నిర్మిం చిన స్వర్ గాన్నే చూసా. అలనా టి సాహిత్య తారలు, దోస్తోయవ్ స్కీ, పుష్కి న్, గొగోల్, టాల్ స్ టాయ్, చెకోవ్, మైకోవిస్కీ, గోర్కీ చదివిన అక్షరాలు కళ్ళ వెం బడి ధారలా ప్రవహిం చాయి. అరోరా ప్రణయఘోష విన్నా ను. ఎర్రసైన్యం జారిస్ట్ రాచరికాన్ని కూల్చిన ఘట్ టాలు కళ్ళె దుటే కనిపిస్తున్నా యి. నీ నా యకత్వా న ఏర్పడిన సో వియట్ యూనియన్ విజయాలను విన్నా , ఇప్పుడు కళ్లారా చూసా. ఇంతలో ప్రపంచ యుద్ధం , రక్తం ఏరులైపారిం ది. ప్రజల త్యా గ ఫలి తం, ఎర్రజెం డా దేదీప్యమానంగా ఎగిరిం ది. గతకాలపు నీడలవెం ట నడుస్తున్నా . ఆ వేడి, ఆ ఇన్స్ పిరేషన్ తగ్గలేదు. ఇప్పటికీ రష్యా మా కలల రాజ్యమే. ఇప్పుడు కళ్లతో చూసాం , మనస్సు నిం డిపోయిం ది. జీవితంలో మరపురాని ఈ తొమ్మి దిరోజుల రష్యా ప్రయాణాన్ని న్ని గుం డెనిం డా పదిల పరచుకున్నాం . నిన్ను చూసిన మనస్సు నువ్వు చూపిన దారి నీకుగాక ఎవరికి నీకే ఈ చిన్న పూవు కామ్రేడ్ లెనిన్! - కుమార్ కూనపరాజు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663871590656,"sku":"FZ-9XNT-2YQJ","price":310.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Russia_Nunchi_Prematho.jpg?v=1775114098"},{"product_id":"ibn-battuta-prapancha-yatra-m-adinarayana","title":"Ibn Battuta Prapancha Yatra","description":"\u003cp\u003eIbn Battuta Prapancha Yatra BY M Adinarayana\u003c\/p\u003e\n\u003cpre class=\"tw-data-text tw-text-large tw-ta\" data-placeholder=\"Translation\" id=\"tw-target-text\" role=\"text\" data-ved=\"2ahUKEwjZyPGOxc6SAxUgU2wGHZWqHw8Q3ewLegQIDBAW\" dir=\"ltr\" aria-label=\"Translated text: ఇబ్న్ బటుట ప్రపంచ యాత్ర\" tabindex=\"-1\"\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eఇబన్ బతూతా ప్రపంచ యాత్ర BY ఆదినారాయణ\u003c\/span\u003e\u003c\/pre\u003e\n\u003cp\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eమార్కోపోలో అంతటి గొప్పవాడైన మహా యాత్రికుడు ఇబన్ బతూతా (1304-1369) అద్భుతమైన ప్రయాణాల్ని చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663873491200,"sku":"HF-OCZ5-I1MY","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/IBN_Battuta_Prapancha_Yatra_M_Adinarayana.jpg?v=1773640750"},{"product_id":"sri-kaasi-yatra-srikashi-yaatra","title":"Sri Kaasi Yatra","description":"\u003cp\u003eSri Kaasi Yatra by Chaturvedhula Muralimohana Sastry\u003c\/p\u003e\n\u003cp\u003eశ్రీ కాశీ యాత్ర (గంగాస్నాన ఫలప్రదాయణి)\u003c\/p\u003e\n\u003cp\u003eSrikashi yaatra\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663876342016,"sku":"JM-I613-32K9","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sri_Kaasi_Yatra.jpg?v=1780401098"},{"product_id":"volga-nunchi-gangaku-rahul-sankrityayan","title":"Volga Nunchi Gangaku","description":"\u003cp\u003eVolga Nunchi Ganagaku Rahul Sankrityayan\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"VISALAANDHRA PUBLISHING HOUSE","offers":[{"title":"Default Title","offer_id":47663879258368,"sku":"MA-JO07-7G17","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Volga_Nunchi_Ganagaku_Rahul_Sankrityayan.jpg?v=1774519431"},{"product_id":"syberia-baatasari-40-days-russia-journey","title":"Syberia Baatasari 40 Days Russia Journey","description":"\u003cp\u003eSyberia Baatasari 40 Days Russia Journey by M Adinarayana\u003c\/p\u003e\n\u003cp\u003eసైబీరియా బాటసారి 40 రోజుల రష్యా ప్రయాణం\u003c\/p\u003e\n\u003cp\u003eసెయింట్ పీటర్స్బర్గ్, బార్నాల్, క్రాస్నోవ్యార్క్ లాంటి పెద్ద నగరాల్లో ప్రయాణించి తిరుగు మార్గంలో మాస్కో చేరుకొని, దగ్గరలో ఉన్న త్వేర్ పట్టణంలోని నికిటిన్ మాన్యుమెంట్ని దర్శించిన క్రమంలో రోమాని జిప్సీలను కలుస్తూ ఆదినారాయణ చేసిన విస్త్రతమైన ప్రయాణాల ప్రవాహమే ఈ పుస్తకం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663882502400,"sku":"PN-DVLS-4XUB","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Syberia_Baatasari_40_Days_Russia_Journey.jpg?v=1782563045"},{"product_id":"kalala-darulalo-europe-yatra","title":"Kalala Darulalo Europe Yatra","description":"\u003cp\u003eKalala Darulalo Europe Yatra BY \u003cem\u003eParavasthu Lokeshwar \u003c\/em\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eA travelogue of Europe\u003c\/p\u003e\n\u003cp\u003eఒకప్పుడు నేను చదువుకున్న రోమన్, గ్రీసు ప్రాచీన నాగరికతలు, బ్రిటిష్ దేశ చరిత్ర, ఫ్రెంచి విప్లవాలు, ఉద్యమాలు, సాహిత్య కళా రంగాలలో పునరుజ్జీవన, పునర్వికాస ఉద్యమాలు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు, అనువాద సాహిత్యాలు నన్ను ఈ యాత్రకు ప్రేరేపించాయి. యాత్రకు వెళ్లే ముందు కొన్ని నెలలు మళ్లీ సరికొత్తగా సమాచార పునరుశ్చరణ కోసం అనేక రిఫరెన్స్ గ్రంథాలను తిరగేసి జ్ఞాపకాలకు పట్టిన బూజును దులుపుకున్నాను. తర్వాత కొత్త చూపుతో యాత్ర ప్రారంభించాను. స్వప్న సంచారినైన నేను నా ‘‘యూరపు యాత్ర’’ అనుభవాలను - జ్ఞాపకాలను మీతో పంచుకుని పదిలం చేసుకోవాలని నా ఆశ.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663883026688,"sku":"Q3-NZO6-46NB","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kalala_Darulalo_Europe_Yatra_BY_Paravasthu_Lokeshwar.jpg?v=1782709933"},{"product_id":"divya-desaalu-108-divya-tirupathulu-kk-mangapathi","title":"Divya Desaalu (108 DIVYA TIRUPATHULU) Yaatradarsini","description":"\u003cp\u003eDivya Desaalu (108 DIVYA TIRUPATHULU) KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eDivya Deshalu దివ్య దేశాలు\u003c\/p\u003e\n\u003cp\u003eవైష్ణవాన్ని ఆరాధించిన ఆళ్వార్లు పెక్కు వైష్ణవ ఆలయాలను సందర్శించి, మంగళా శాసనములు గావించినారు. అటువంటి ఆలయాలు భూమి మీద 106 వరకు వున్నాయి. ఇవి ’దివ్యదేశాలు‘గా ఖ్యాతి పొందాయి. వీటి సమాచారం ఈ పుస్తకంలో క్లుప్తంగా పొందుపర్చుట జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663885418752,"sku":"S2-EPV9-WQ3Q","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/divyadesaalu_kk_mangapathi.jpg?v=1776318500"},{"product_id":"bramana-kansha","title":"Bramana Kansha","description":"\u003cp\u003eBramana Kansha by M Adinarayana\u003c\/p\u003e\n\u003cp\u003eనా ప్రయాణాల్లో ఆతిథ్యం ఇచ్చిన అన్నదాతలకి ఎప్పటికీ ఋణపడే ఉంటాను. నేను చేసిన పాదయాత్రల్ని నెమరు వేసుకొన్నప్పుడల్లా ఒక విధమైన బాధ, ఆనందం కలుగుతాయి. అలాంటి అనుభూతుల ప్రాణవాయువుతోనే నేను జీవించగలిగేది. - ప్రొఫెసర్ ఆదినారాయణ\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663888892160,"sku":"V0-D6X1-J8I2","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bramana_Kansha.jpg?v=1782562749"},{"product_id":"suprasidda-vishnvalayaalu-kk-mangapathi","title":"Suprasiddda Vishnvalayaalu Yaatradarsini","description":"\u003cp\u003eSuprasiddha Vishnavalayalu KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eSuprasiddda Vishnvalayaalu\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసుప్రసిద్ధ విష్ణవాలయాలు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవైష్ణవులకు ప్రీతికరమైన వివిధ దేవాలయాల సేకరణ ''సుప్రసిద్ధ విష్ణ్వాలయాలు'' నందు పొందుపరచుట జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663889514752,"sku":"VN-THSL-9G3F","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Suprasiddda_Vishnvalayaalu_telugu_book.jpg?v=1776318917"},{"product_id":"beyond-boundaries-yatra-kathanaalu-dr-seshagiri-m-adinarayana","title":"Beyond Boundaries Yatra Kathanaalu","description":"\u003cp\u003eBeyond Boundaries Yatra Kathanaalu Dr. Seshagiri, M Adinarayana\u003c\/p\u003e\n\u003cp\u003eగత 25 సంవత్సరాలుగా, ఏడాదికి నాలుగైదు దేశాల చొప్పున, ఇప్పటి వరకు 100 కు పై చిలుకు దేశాలలో పర్యటించాను. ఎక్కడికైనా వెళ్ళినపుడు, అక్కడ నేను చూసిన ప్రాంతాల గురించి, ప్రజల గురించి, అక్కడ నాకు కలిగిన అనుభూతుల గురించి వివరంగా, డైరీలా వ్రాసుకోవటం నాకు అలవాటు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663894036736,"sku":"YY-UES1-SYDC","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Beyond_Boundaries_Yatra_Kathanaalu.jpg?v=1771924045"},{"product_id":"rahasya-bharatham-lo-naa-adhyatmika-anveshana-paul-brunton","title":"Rahasya Bharathamlo Naa Adhyatmika Anveshana","description":"\u003cp\u003eRahasya Bharathamlo Naa Adhyatmika Anveshana\u003c\/p\u003e\n\u003cp\u003ePaul Branton\u003c\/p\u003e\n\u003cp\u003eJonnalagadda Pathanjali\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eరహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%9F%E0%B0%A8%E0%B1%8D\"\u003eపాల్ బ్రంటన్\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.\u003cbr\u003e”నేను యోగులకోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను… ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్రనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్లింది…”\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books - a Telugu Book Store.Amazon.in\u003cspan\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663897116928,"sku":"2T-1P6B-Y0J7","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Rahasya_Bharathamlo_Naa_Adhyatmika_Anveshana.jpg?v=1776153306"},{"product_id":"satyarajapoorvadasa-yaatra-kandukuri-veeresalingam","title":"Satyarajapoorvadasa Yaatra","description":"\u003cp\u003eSatyarajapoorvadasa Yaatra kandukuri veeresalingam\u003c\/p\u003e\n\u003cp\u003eసత్యరాజా పూర్వదేశ యాత్రలు కందుకూరి వీరేశలింగము\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48114644943104,"sku":null,"price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Satyarajapoorvadasa_Yaatra.jpg?v=1782736783"},{"product_id":"divodasu-lokasanchari-rahul-sankrityayan","title":"DIVODASU LOKASANCHARI","description":"\u003cp\u003e\u003cspan\u003eDIVODASU LOKASANCHARI Rahul Sankrityayan\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eAaloori Bhujangarao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e         \"మానవజాతి ప్రగతి పథంవైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మచార్యులే కారణం; వారే బాధ్యులు, ఏ ఒక్క మతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవల్సింది ఏమీలేదు\" అని చారిత్రిక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో రాహుల్జీ పుస్తకాల పఠనం అత్యంత అవశకం. ఆ మహాపండితుని రచనలన్నింటినీ తిరిగి ముద్రించి తెలుగు పాఠకుల ముందుంచుతున్నందుకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గర్వపడుతున్నది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"VISALAANDHRA PUBLISHING HOUSE","offers":[{"title":"Default Title","offer_id":48613315019008,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/DIVODASU_LOKASANCHARI_Rahul_Sankrityayan.jpg?v=1776424524"},{"product_id":"yatra-samudram-samakaalina-yatra-sahityam-m-adinarayana","title":"Yatra Samudram Samakaalina Yatra Sahityam","description":"\u003cp\u003eYATRA SAMUDRAM M Adinarayana\u003c\/p\u003e\n\u003cp\u003eTelugu Vari Prayanaalu-2\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eరచయిత:\u003c\/strong\u003e\u003cspan\u003e ఎం. ఆదినారాయణ | \u003c\/span\u003e\u003cstrong\u003eపేజీలు:\u003c\/strong\u003e\u003cspan\u003e 376\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eయాత్రా సముద్రం ఆదినారాయణ\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు సాహిత్యంలో యాత్రా వర్ణన ఒక విశిష్టమైన ప్రక్రియ.\u003cspan\u003e \u003c\/span\u003e\u003cem\u003eయాత్రా సముద్రం\u003c\/em\u003e\u003cspan\u003e \u003c\/span\u003eఆ సంప్రదాయాన్ని సమకాలీన దృష్టితో పునర్నిర్మించిన అపూర్వమైన రచన. ఎం. ఆదినారాయణ గారు వివిధ ప్రాంతాలను సందర్శించిన అనుభవాలను కేవలం వర్ణనలుగా కాకుండా, మానవ సంబంధాలు, సంస్కృతి, చరిత్ర మరియు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా మేళవించి పాఠకుల మనసును మైమరపించే విధంగా రాశారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో ప్రతి యాత్ర ఒక కొత్త అనుభవం — కొత్త మనుషులు, కొత్త భాషలు, కొత్త జీవన విధానాలు. రచయిత యొక్క సూక్ష్మ పరిశీలన శక్తి మరియు సరళమైన భాషా శైలి పాఠకులను ఆ ప్రదేశాలకు తీసుకెళ్ళినట్లు అనిపిస్తుంది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003eసమకాలీన తెలుగు యాత్రా సాహిత్యంలో ముఖ్యమైన రచన\u003c\/li\u003e\n\u003cli\u003eవైవిధ్యమైన ప్రాంతాల సాంస్కృతిక చిత్రణ\u003c\/li\u003e\n\u003cli\u003eచరిత్ర, ప్రకృతి మరియు మానవీయ అనుభవాల సమ్మేళనం\u003c\/li\u003e\n\u003cli\u003eసరళమైన, హృదయంగమైన తెలుగు వచన శైలి\u003c\/li\u003e\n\u003cli\u003e376 పేజీల సమగ్ర యాత్రా అనుభవం\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003eతెలుగు సాహిత్య ప్రేమికులకు, యాత్రా కథనాలు ఇష్టపడే పాఠకులకు ఈ పుస్తకం తప్పక చదవాల్సిన రచన.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48988734390528,"sku":null,"price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Yatra_Samudram_Samakaalina_Yatra_Sahityam_Adinarayana_telugu_book.jpg?v=1784526137"},{"product_id":"mahadevuni-kaasi-kshetram-kk-mangapathi","title":"Mahadevuni Kasi Kshetram","description":"\u003cp\u003eMahadevuni Kasi Kshetram KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eమహాదేవుని కాశీ క్షేత్రం కె.కె. మంగపతి\u003c\/p\u003e\n\u003cp\u003eఅనాదిగా కాశీపురం నందు పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పురాణాల ప్రకారం కాశీ పురం మధ్యమేశ్వరాన్ని కేంద్రంగా చేసుకొని అయిదు యోజనాల విస్తీర్ణంలో ఉండేది. స్కంద పురాణంలోని నాగరా ఖండం ప్రకారం నాలుగు యుగాలలో కాశీ క్షేత్రం విభిన్న ఆకారాలను సంతరించుకుంది. సత్యయుగంలో త్రిశూలం ఆకారంలో ఉండేది. త్రేతా యుగంలో చక్రం ఆకారంలో, ద్వాపర యుగంలో రథం ఆకారంలో, కలి యుగంలో శంఖం పోలిన ఆకారంలో ఉంది.\u003cbr\u003eప్రాచీన కాలం నుండి భరత వంశం, బ్రహ్మదత్త వంశం, గహదవాల వంశం మరియు ముస్లిం పాలకులు, బ్రిటిష్ కాలంలో  భూమిహార్ బ్రాహ్మణ వంశానికి చెందిన మహారాజుల పాలనలో కాశీ ఉంది. వీరి పాలనలో కాశీ క్షేత్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంతం చుట్టూ రద్దీని పరిష్కరించడానికి కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్లో భాగంగా 2019-2021లో గేట్వేను నిర్మించారు. కారిడార్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రాచీన కట్టడాలు నిర్మూలించి నూతన నిర్మాణాలు చేపట్టడం జరిగింది. మహాదేవుని కాశీ క్షేత్రం యాత్రాదర్శిని అను పుస్తకమునందు ప్రస్తుత కాశీ వీధులు, దేవాలయాలు, మందిరాలు, గంగా ఘాట్లు, యాత్రా ప్రదేశాల సమాచారం మరియు యాత్రా ప్రయాణం • సమీప వసతి గదుల సౌకర్యాల గురించి వివరించడం జరిగింది\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49042366824704,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mahadevuni_Kaasi_Kshetram_book_in_telugu.png?v=1784787028"},{"product_id":"stree-yatrikulu-m-adinarayana","title":"Stree Yatrikulu","description":"\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large product-title-word-break\"\u003eStree Yatrikulu M Adinarayana\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan class=\"a-size-large product-title-word-break\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e \u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49118555701504,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Stree_Yatrikulu_M_adinarayana.jpg?v=1785839146"},{"product_id":"teluguvari-prayanalu-m-adinarayana","title":"Teluguvari Prayanalu","description":"\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large product-title-word-break\"\u003eTeluguvari Prayanalu M Adinarayana\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\"\u003e\n\u003cdiv class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eప్రపంచమంతా ప్రయాణించిన మన తెలుగు తుమ్మెదలు మోసుకొచ్చిన తేనె బానని మీకు అందిస్తున్నాను. తమ ప్రయాణాల ద్వారా అంతర్జాతీయ గీతాలాపన చేసిన వీరందరికీ నా కృతజ్ఞతలు. మన కలల్లో కొన్నిటినైనా నిజం చేసుకొనేందుకు ప్రయాణాల అవసరం ఎంతో ఉందని మరోసారి దారి చూపిన దౌత్యవేత్తలందరికీ హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేసుకొంటున్నాను.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\"\u003e\n\u003cdiv id=\"CardInstancehNQCYmOyiDixQmhc-ljZAg\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":49118563008768,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/teluguvariprayanalu.jpg?v=1785839403"},{"product_id":"maha-yatrikulu-m-adinarayana","title":"Maha Yatrikulu","description":"\u003cp\u003eMaha Yatrikulu M Adinarayana\u003c\/p\u003e\n\u003cp\u003eGreat Travellers\u003c\/p\u003e\n\u003cp\u003eమహా యాత్రికులు M ఆదినారాయణ\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49118791074048,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Gemini_Generated_Image_vbko4vbko4vbko4v.png?v=1787311016"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/traveling.oembed?page=2","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}