{"title":"STG Antarvedi Krishnamacharyulu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"iNqyIf\"\u003e S.T.G. Antarvedi Krishnamacharya\u003c!--TgQPHd|||[]--\u003e\u003c\/span\u003e\u003c!--TgQPHd|||[false,\u0026quot;\u0026quot;,false,{\u0026quot;u\u0026quot;:0}]--\u003e\u003c\/span\u003e\u003c!--TgQPHd|||[]--\u003e\u003c!--TgQPHd|||[]--\u003e\u003c\/span\u003e (also known as S.T.G. Antharvedhi Krishnamacharyulu\u003c\/p\u003e","products":[{"product_id":"telugu-kavya-prabandha-kathalu","title":"Telugu Kavya Prabandha Kathalu","description":"\u003cp\u003eTelugu Kavya Prabandha Kathalu తెలుగు కావ్య ప్రబంధ కథలు\u003c\/p\u003e\n\u003cp\u003eS.T.G.ANTHARVEDHI KRISHNAMACHARYULU\u003c\/p\u003e\n\u003cp\u003eఇందులో కావ్య యుగానికి సంబంధించి కేయూరబాహుచరిత్రం, నసింహ పురాణం, నైషధం, ప్రబంధ యుగానికి సంబంధించి ఆముక్తమాల్యదా, మనుచరిత్ర, పారిజాతా పహరణం, కాళహస్తి మాహాత్మ్యం ,కళాపూర్ణోదయం, ప్రభావతీప్రద్యుమ్నం, పాండురంగ మాహాత్మ్యం, వసుచరిత్ర,, రాజశేఖరచరిత్ర,, విజయ విలాసం అనే 13 కావ్య ప్రబంధాలను స్వీకరించడం, వాటిలోని కథని సంగ్రహంగా సరళంగా అందించే ప్రయత్నమిది\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663869722880,"sku":"EB-BS1T-IG76","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Telugu_Kavya_Prabandha_Kathalu.jpg?v=1782798574"},{"product_id":"sri-valmeeki-ramayanam","title":"Sri Valmeeki Ramayanam","description":"\u003cp\u003eSri Valmeeki Ramayanam by \u003cspan\u003eS. T. G. Antarvedi Krishnamacharyulu \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663885877504,"sku":"SE-PCCT-IRT6","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sri_Valmeeki_Ramayanam.jpg?v=1782814708"},{"product_id":"samskruthaandra-kaavya-kathalu","title":"Samskruthaandra Kaavya Kathalu","description":"\u003cp\u003eSamskruthaandra Kaavya Kathalu Telugu Edition by S.T.G. Antharvedhi Krishnamacharyulu\u003c\/p\u003e\n\u003cp\u003eఆసక్తి ఉన్నా సంస్కృత భాష తెలియకపోవటమో లేదా సమయం చిక్కకపోవటమో మొదలైన అవాంతరాల వల్ల ఆసాన్తం కావ్యాన్తం చేయలేని సాహిత్యాభిలాషులకు ముప్పది కావ్యాల కథలను, ఆంధ్ర పంచ కావ్య కథలను సంగ్రహంగా, సరళంగా తెలుగులోకి అందించే సాహసమే ఈ పుస్తకం.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48908508594432,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Samskruthaandra_Kaavya_Kathalu.jpg?v=1782886303"},{"product_id":"valmiki-subhashithalu","title":"Valmiki Subhashithalu","description":"\u003cp\u003eValmiki Subhashithalu by STG Antharvedhi Krishnamacharyulu\u003c\/p\u003e\n\u003cp\u003eసార్వకాలిక సత్యాలను ఆవిష్కరించే సనాతన గ్రంధం శ్రీమద్రామాయణం. ఏ సమాజానికైనా, ఏ పరిస్థితికైనా తగిన హితం చెప్పగలిగే తపశ్శక్తి భారతీయ ఋషులకు ఉన్నది. వాల్మీకి మహర్షి రామాయణ రత్నాకరంలో అందించిన సుభాషిత రత్నాలను ఏర్చికూర్చి ఒక మాలికగా అందించారు శ్రీ అంతర్వేది కృష్ణమాచార్యులు. భావం, సందర్భం, వివరణ - ఈ మూడింటితో ఈ గ్రంధానికి గొప్పస్థాయి లభించింది. ధర్మజిజ్ఞాసువులకే కాక - మానవహితైషులందరికీ ఉపయుక్తమయ్యే గ్రంధమిది. భారతీయ ఆర్ష వాజ్మయ వైభవాన్ని నేటి యువతకు సుబోధకంగా అందించిన శ్రీ కృష్ణమాచార్యులవారి వైదుష్యం అభినందనీయం.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48908517146880,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Valmiki_Subhashithalu.jpg?v=1782886997"},{"product_id":"pavana-godavari","title":"Paavana Godavari","description":"\u003cp\u003ePaavana Godavari By S.T.G. Antervedi Krushnamacharyulu\u003c\/p\u003e\n\u003cp\u003eదక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో వైశాల్యంలోను, వైశిష్ట్యంలోను అత్యంత ప్రత్యేకత కల నది గోదావరీ. దక్షిణ గంగగా కీర్తించబడే గోదావరి యొక్క జననాది విశేషాలను ‘‘పావన గోదావరీ’’ పేరిట గ్రంథరూపంలో మీ ముందుంచుతున్నాము. గోదావరి యొక్క సమగ్ర వైభవాన్ని సంగ్రహంగా ఈ చిన్ని గ్రంథంలో పొందుపరిచాము. ఈ సందర్భంగా భదాద్రి రామ శ్రీచరణ పునీతమైన పరమ పావన గోదావరికి ఈ గ్రంథం నమస్సుమాంజలులతో అంకితం కావిస్తున్నాము.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48908523405568,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/pavana-godavari.jpg?v=1782887487"},{"product_id":"srauta-yajna-parichayam-stg-antervedi-krushnamacharyulu","title":"Srauta Yajna Parichayam","description":"\u003cp\u003eSrauta Yajna Parichayam STG Antarvedi Krishnamacharyulu\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49130410967296,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SrautaYajnaParichayam.jpg?v=1786092792"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/stg-antervedi-krushnamacharyulu.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}