{"title":"Sri Ramana","description":"\u003cp\u003eSriramana\u003c\/p\u003e","products":[{"product_id":"premapallaki-sriramana","title":"Premapallaki","description":"\u003cp\u003epremapallaki by sriramana\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘.... మొదట మనిద్దరి కోసం ప్రారంభించాను. తర్వాత వాళ్లిద్దరూ రాగానే నలుగురికి పెంచాను. అసలే కొత్తవంట కుదురుతుందో కుదరదో’’ అని హేమ్లెట్ పడ్డ డైలమాలో పడింది. ‘‘ఏముందీ మొన్న నేను చెప్పినట్టు అన్నీ రెట్టింపు చేసుకుంటూ పోవడమే’’ అన్నాడు పాకశాసనుడిలా రాంపండు. ‘‘మీరు చెప్పినట్టే చేశానండీ. సెగకూడా రెట్టింపు చేశాను. పుస్తకంలో పదినిమిషాలు సిమ్లో వుంచాలని వుంది. నేను ఇరవైనిమిషాలు వుంచాను. రెట్టింపు కదా...’’ అని నసిగింది గీత. ‘‘ఏవుందీ మాడిపోయి వుంటుంది. తెలివి... తెలివి... అసలు ఆదివారం వస్తేనే యింత’’ గొణుక్కుంటూ బాత్రూంవైపుకి దారితీశాడు రాంపండు... మామూలు పల్లకీలో కూర్చుంటే సౌఖ్యం! ప్రేమపల్లకీని మోస్తేనే సౌఖ్యం! అందుకే మరి మోసెయ్ మోసెయ్ తుమ్మెదా!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663858188544,"sku":"3H-FW4S-2SAF","price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Premapallaki.jpg?v=1782561310"},{"product_id":"mogalirekulu","title":"Mogalirekulu","description":"\u003cp\u003eMogalirekulu మొగలిరేకులు Sriramana  \u003cspan\u003eశ్రీరమణ\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రసిద్ధ రచయిత 'శ్రీ రమణ' (Sri Ramana) రాసిన తెలుగు పుస్తకం \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663858647296,"sku":"3Y-2FDM-HGV5","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mogalirekulu.jpg?v=1782560268"},{"product_id":"vyasa-ramaneeyam-sriramana","title":"Vyasa Ramaneeyam","description":"\u003cp\u003e Vyasa Ramaneeyam by sriramana\u003c\/p\u003e\n\u003cp\u003eశ్రీరమణ (1952 సెప్టెంబరు 21 - 2023 జులై 18) ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత.[1] సుప్రసిద్ధమై, సినిమాగా కూడా మలచబడిన మిథునం[2][3] కథా రచయితగా సుప్రఖ్యాతుడు[4]. పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి వహించారు. ఆయన \"పత్రిక\" అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా ఉన్నారు. ఆయన హాస్యరచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.[5]\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663867691264,"sku":"C8-XLXP-ELNF","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vyasa_Ramaneeyam_sriramana.jpg?v=1782561732"},{"product_id":"rasadhwani-sanjeevdev-sahityam-jeevitham-thummapudi-sanjeevdev-sriramana","title":"Rasadhwani Sanjeevdev Sahityam Jeevitham","description":"\u003cp\u003eRasadhwani Sanjeevdev Sahityam Jeevitham by sriramana Thummapudi Sanjeevdev\u003c\/p\u003e\n\u003cp\u003e రసధ్వని సంజీవదేవ్ సాహిత్యం జీవితం ఈ పుస్తకం వివరించడానికి చిన్న నేపథ్యం ఉంది. సంజీవదేవ్ మరణించి 20 సంవత్సరాలు దాటింది. మరి ఇప్పుడు ఈ తరంవారికి సంజీవదేవ్ని పరిచయం చేయడమే ఈ పుస్తకం ఉద్దేశం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663875424512,"sku":"IR-HID4-QM0E","price":123.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Thummapudi_Sanjeevdev_Rasadwani.jpg?v=1773725661"},{"product_id":"navvulo-sivudunnaaduraa","title":"Navvulo Sivudunnaaduraa","description":"\u003cp\u003eNavvulo Sivudunnaaduraa! నవ్వులో శివుడున్నాడురా Sriramana\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663889580288,"sku":"VR-59RX-QAZH","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Navvulo_sivudunnadura.jpg?v=1782560753"},{"product_id":"naa-yeruka","title":"Naa Yeruka","description":"\u003cp\u003eNaa Yeruka Auto Biography  by Aadubhata Narayanadasu\u003c\/p\u003e\n\u003cp\u003e ఆదిభట్ల నారాయణదాసుగారు నవరస విలసితమైన నవకళాప్రక్రియ హరికథకు పరిపోషకులు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663891808512,"sku":"XD-GFQR-6RKZ","price":210.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Naa_Yeruka.jpg?v=1776863204"},{"product_id":"ninnati-parimalaalu","title":"Ninnati Parimalaalu","description":"\u003cp\u003eNinnati Parimalaalu by sriramana\u003c\/p\u003e\n\u003cp\u003eశ్రీరమణ ముందు పత్రికా రచయిత, తరువాతే కథారచయిత. పిన్నవయసులోనే సాహిత్యాధ్యాయనం మొదలయ్యింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663902064896,"sku":"BC-9I46-0S1O","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/NinnatiParimalalusriramana.jpg?v=1782562306"},{"product_id":"venkata-satya-stalin","title":"Venkata Satya Stalin","description":"\u003cp\u003eVenkata Satya Stalin by Sriramana\u003c\/p\u003e\n\u003cp\u003eఇంతవరకు తెలుగు లిటరేచర్ లో వచ్చిన అత్యుత్తమ హాస్యపాత్ర వెంకట సత్యస్టాలిన్. ఈ ముక్క ఎవరన్నారు? అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ వుంటుంది. ఇంత గొప్ప క్యారెక్టర్ ని సినిమాలో పెట్టి తీరాల్సిందే\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663905210624,"sku":"G5-8YQH-KTWX","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/VenkataSatyaStalinbySriramana.jpg?v=1782561938"},{"product_id":"tyagayya-venditera-navala-sriramana","title":"Tyagayya Venditera Navala","description":"\u003cp\u003eTyagayya Venditera Navala by sriramana\u003c\/p\u003e\n\u003cp\u003eకర్ణాటక సంగీతానికి పర్యాయపదంగా శిఖరాయమానంగా నిలిచిపోయిన విరాణ్మూర్తి త్యాగయ్య జీవితం, జీవనవిధానం గురించి మనకు తెలియచెప్పాలన్న ఆర్తితో మహానుభావులు, మేధావులు, తెలుగువారి సంపదలూ అయిన బాపురమణలు త్యాగయ్య జీవితాన్ని చలనచిత్రంగా నాలుగు దశాబ్దాల క్రితం మలచి చూపారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663906521344,"sku":"I4-W3QM-N57G","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Tyagayya_Venditera_Navala.jpg?v=1782562108"},{"product_id":"vamsa-vruksham","title":"Vamsa Vruksham","description":"\u003cp\u003eVamsa Vruksham by sriramana\u003c\/p\u003e\n\u003cp\u003eఏది వంశం? ఏది గోత్రం? ఏది పరమార్థం? ధర్మమార్గమే వంశవృక్షం దాని మూలం మానవత్వం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663907504384,"sku":"JQ-WB2P-CSFO","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/vamsavruksham.jpg?v=1782562189"},{"product_id":"hasyajyothi","title":"Hasyajyothi","description":"\u003cp\u003eHaasyajyothi by sriramana\u003c\/p\u003e\n\u003cp\u003eకొందరిది డేగ చూపు. చమత్కారవాసన తగిలితే చాలు - ఒడిసి పట్టుకుంటారు. కొందరు రేజీకటివాళ్ళు వున్నా చమత్కారం పట్టుకోలేక తడుముకుంటారు. శ్రీరమణ చూపు డేగ చూపు. ఏ చమక్కూ, చమత్కారమూ అతన్ని తప్పించుకు పారిపోలేవు. తెలుగులో ప్రసిద్ధ హాస్యరచయితల తరువాత యువతరంలో ముళ్లపూడి మార్కు హాస్యం ఒకటి లోకాన్ని కలకల నవ్వించింది. తర్వాతది శ్రీరమణీయ హాస్యం. ఉదీయమానంగా తలయెత్తి ఎంతో ఆశ గొలుపుతున్నది. అది ముప్ఫై రువ్వులుగా - అరవై నవ్వులుగా పెరగాలని నా కోరిక. ఈ రసగుళికలకు తన గుడుసుకుంచెతో రెట్టింపు రుచి తెచ్చిన సిద్ధహస్తుడు బాపుగారు - నిజానికి బాపు కాదు, రసరంజిత హృదయాలకు ‘ప్రాపు’ ఆయన! ఇక రంగంలో ప్రవేశించండి రసజ్ఞులు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663915860224,"sku":"Z7-WYE6-MCJO","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Hasyajyothi.jpg?v=1782561098"},{"product_id":"virata-udyoga-parvalu-by-sriramana","title":"Virata Udyoga Parvalu","description":"\u003cp\u003eVirata Udyoga Parvalu by Sriramana\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cmark class=\"HxTRcb\" data-sfc-root=\"c\" data-sfc-cb=\"\" data-processed=\"true\"\u003e\u003cspan data-subtree=\"aimfl,mfl\" data-processed=\"true\"\u003eశ్రీరమణ రాసిన \"విరాట ఉద్యోగ పర్వాలు\" తెలుగు పుస్తకం\u003c\/span\u003e\u003c\/mark\u003e\u003cspan\u003e మహాభారతంలోని విరాట, ఉద్యోగ పర్వాలను సరళమైన వచనంలో అందిస్తుంది. ఇది పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా, ఆసక్తికరంగా ఉంటుంది\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"VVIT, Namburu","offers":[{"title":"Default Title","offer_id":48636725199104,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/VirataUdyogaParvamSriramana.jpg?v=1776938180"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/7025ae34-297d-463e-9f8f-7d09b9bd040f-sixteen_nine.jpg?v=1785134489","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/sri-ramana.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}