{"title":"Self Employment","description":"","products":[{"product_id":"swayam-upaadhi","title":"Swayam Upaadhi","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSwayam Upadi by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Mynampati%20Srinivasarao\"\u003eMynampati Srinivasarao\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eస్వయం ఉపాధి \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%E0%B0%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81\"\u003eమైనంపాటి శ్రీనివాసరావు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e( యం.బి.ఎ. – మార్కెటింగ్)\u003c\/p\u003e\n\u003cp\u003eయువత స్వయం ఉపాధికి ఎన్నోమార్గాలున్నాయి. కానీ వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. ఈ పుస్తకంలో ఆ మార్గాల గురించి వాటికయ్యే పెట్టుబడుల గురించి విధివిధానాల గురించి అవకాశాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. యువతకు మార్గదర్శకమైన గ్రంథం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663860875520,"sku":"5S-2LGG-ZEVV","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/dfbfcc34.jpg?v=1770616433"},{"product_id":"foodprocess-lo-swayam-upadi","title":"Foodprocess Lo Swayam Upadi","description":"\u003cp\u003e\u003ca\u003eFoodprocess Lo Swayam Upadi by \u003c\/a\u003eMynampati Srinivasarao \u003ca\u003eఫుడ్ ప్రాసెసింగ్లో స్వయం ఉపాధి మైనంపాటి శ్రీనివాసరావు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eతృణ ధాన్యాల నుండి బార్లే వరకు, సారపప్పు నుండి సోయా వరకు, అడవులలో దొరికే చింతపండు, రేగుపండ్ల నుండి ప్రత్యేక ప్రదేశాలలో పండే యాపిల్, స్ర్టాబెర్రీ వరకు అన్నిరకాల వృక్ష, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్లో పాల ఆధార ఉత్పత్తుల ప్రాసెసింగ్లో, చేపలు, పౌల్ర్టీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి అనేక విభిన్న రంగాలలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ స్వయం ఉపాధి అవకాశాలు వేలాదిగా ఉంటాయి.\u003cbr\u003e10 లక్షలతో ప్రారంభం కాగల అవకాశాల నుండి కోట్లాది రూపాయల వరకు పెట్టుబడి అవసరమయ్యే అవకాశాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉంటాయి. ఎవరి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా, తమకిష్టమైన పరిశ్రమను ఎంపిక చేసుకొని ప్రారంభించి, తాము లాభార్జన చేస్తూ, ఇతర యువతకు ఉపాధి కల్పించవచ్చు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48072220246272,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/FoodprocessLoSwayamUpadi-1_53c64203-3bfa-4d8e-bc2f-2f600ca4a626.jpg?v=1771671074"},{"product_id":"disposable-utpattula-tayaritoo-swayam-upaadhi","title":"Disposable utpattula Tayaritoo Swayam Upaadhi","description":"\u003cp\u003eDisposable utpattula Tayaritoo Swayam Upaadhi by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Mynampati%20Srinivasarao\"\u003eMynampati Srinivasarao \u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రజల ఆదాయంలో వృద్ధి, ఆరోగ్యం మరియు పరిశుభ్రత పట్ల పెరుగుతున్న శ్రద్ధ, గ్రామీణ ప్రాంతాలలో కూడా అక్షరాస్యతలో వృద్ధి వలన పరిశుభ్రత పట్ల పెరుగుతున్న అవగాహన, సౌలభ్యం పట్ల పెరుగుతున్న ఆసక్తి, రిటైల్ మార్కెట్ వృద్ధి, నగరీకరణ, పెరుగుతున్న రవాణా సౌకర్యాలు మరియు ప్రయాణాలు, విస్తరిస్తున్న ఆరోగ్యసేవలు, ఆరోగ్య సేవల రంగంలో ప్రైవేట్ సంస్థల వృద్ధి, వివిధ డిస్పోజబుల్ ఉత్పత్తుల తయారీ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి, తక్కు ధరలో డిస్పోజబుల్ ఉత్పత్తుల లభ్యత వంటి అనేక సామాజిక, ఆర్థిక కారణాల వలన మన దేశంలో వివిధ రకాల డిస్పోజబుల్ ఉత్పత్తుల మార్కెట్ క్రమేక్రమేణా వృద్ధి చెందుతున్నది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48072225980672,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SwayamUpaadhi-1.jpg?v=1771671253"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/self-employment.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}