{"title":"Recipes, Cooking","description":"","products":[{"product_id":"vegeterian-vantalu-yaddanapudi-sulochana-rani","title":"Vegeterian Vantalu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eVegeterian Vantalu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Yaddanapoodi%20Sulochanarani\"\u003eYaddanapoodi Sulochanarani\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eవెజిటేరియన్ వంటలు \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\"\u003eయద్దనపూడి సులోచనారాణి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eతెలుగు విందులో వడ్డించిన విస్తరి అమ్మవారి మెడలోని నవరత్నహారపు పతకంలా ఉంటుందట . ఎన్ని రకాలు వడ్డించినా తెలుగువాడి కన్ను ఇంకా దేనికోసమో వెదుకుతూనే ఉంటుందట . \"తెలుగుజాతి జిహ్వని తృప్తి పరచడం  బ్రహ్మకైన తరమే\" అని ఒక మాట. అస్సలీ వంటా వార్పూ అనేది పురుష కళ కాలక్రమంలో అది స్త్రీల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అది ఇద్దరి చేతుల్లోనించి పోయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళింది. ఎన్ని ఫాస్టు ఫుడ్ సెంటర్ లు వచ్చినా మన చేత్తో వండి వార్చి వడ్డిస్తే ఆ తృప్తే వేరు. అలాంటి తృప్తి కలగాలంటే కాస్తాయిన మనకు వండి వడ్డించడం రావాలి. మరి మనం వంటలు నేర్చకునేదెలా? ఆలోటుని తీర్చే ఉద్దేశంతోనే కథాకథనంలో చెయ్యితిరిగిన నవల సామ్రాజ్యం రారాణి యద్దన పూడి సులోచనారాణిగారి కలంనుండి అనుభవపూర్వకంగా వెలువడిన వంటలు పుస్తకం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663865856256,"sku":"AI-588C-16UM","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vegeterian_Vantalu.jpg?v=1780913553"},{"product_id":"alpaharaalu-cakes-icecreams-pachallu-emesco-vantala-pusthakaalu","title":"Alpaharaalu, Cakes, Icecreams, Pachallu Emesco Vantala Pusthakaalu","description":"\u003cp\u003eAlpaharaalu, Cakes, Icecreams, Pachallu Emesco Vantala Pusthakaalu\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663875129600,"sku":"IN-HNF6-PCKX","price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Alpaharaalu_Cakes_Icecreams_Pachallu_Emesco_Vantala_Pusthakaalu.jpg?v=1773819153"},{"product_id":"tarataraala-telugu-ruchulu-gv-poornachand","title":"Tarataraala Telugu Ruchulu","description":"\u003cp\u003eTarataraala Telugu Ruchulu by G.V Poornachand\u003c\/p\u003e\n\u003cp\u003eTelugu Ruchulu\u003c\/p\u003e\n\u003cp\u003eభోజన భోగాన్ని సారమెరిగి చూసిన శ్రీనాథుడు, తన నైషథంలోని బువ్వబంతిలో నాటి చతుర్విథాహారాలలోని పలురకాల వంటకాలను మనకు కమ్మగా వడ్డించాడు. కానీ, వాటి విశేషాలన్నింటినీ చర్చించే గ్రంథం గాని, పరిశోధన గానీ విడిగా ఇంతవరకూ రాలేదని భావిస్తున్నాను. శాసనాలలో మాత్రం, వైష్ణవ ప్రాబల్యం పెరిగిన తర్వాత పలువంటకాల ముచ్చట్లు వస్తాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663900819712,"sku":"8R-LPE9-BZ0R","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Tarataraala_Telugu_Ruchulu.jpg?v=1780913594"},{"product_id":"vegetarian-vantalu","title":"Vegetarian Vantalu","description":"\u003cp\u003eVegetarian Vantalu Smt Vakula\u003c\/p\u003e\n\u003cp\u003eమనకు లభించే రకరకాల కాయగూరలతో వంటలు చేసే విధానంతో పాటు మనం ప్రతిదినం తినే దుంప, ఆకు కూరలలో మసాలా దినుసులతో వుండే మూలకాలు ఇందులో పొందుపరచబడ్డాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663908126976,"sku":"KV-J69J-9KXO","price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vegetarian_Vantalu_telugu_book.jpg?v=1774948554"},{"product_id":"non-veg-vantalu","title":"Non-Veg Vantalu","description":"\u003cp\u003eNon-Veg Vantalu G Lakshmi\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663914057984,"sku":"WL-4A5B-1JKK","price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Non-Veg_Vantalu.jpg?v=1774515689"},{"product_id":"alpaahaaralu-pindivantalu","title":"Alpahaaralu - Pindi Vantalu","description":"\u003cp\u003e\u003ca\u003eAlpahaaralu - Pindi Vantalu by emesco\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపిల్లలకు తినిపించామంటే ఓ గండం గడిచినట్టే లెక్క. పిల్లలు తినడానికి ఎంత మొరాయిస్తారో ప్రతి తల్లికీ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eతెలుసు. నేటి పిల్లలు రుచి,రంగులకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. బయటి జంక్ ఫుడ్  పట్ల విపరీతమైన ఇష్టం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకనబరుస్తున్నారు. వాటి న్యాణత, శుభ్రత పట్ల ప్రతి తల్లిదండ్రికీ భయమే. అందుకే చాలా మంది తల్లులు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపిల్లలకు ఇష్టమైనది తామే చేసిపెట్టాలని కోరుకుంటారు. అటువంటి తల్లులకే కాకుండా భోజన ప్రియులందరికీ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎంతో రుచికరంగా చేసుకోదగ్గ అల్పాహారాలు, పిండివంటలు వివరణాత్మకంగా తెలియజేసిన పుస్తకం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48820562985216,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Alapha-AAram.jpg?v=1781076357"},{"product_id":"cakes-biscuits","title":"Cakes - Biscuits","description":"\u003cp\u003e\u003ca\u003eCakes - Biscuits by \u003c\/a\u003eEmesco\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eబయటి పదార్థాలు ఎన్నితిన్నా... స్వయంగా చేసుకుతింటే ఆ రుచే వేరు. స్వయం పాకంలో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. శుచి,శుభ్రతతో పాటు నిషేధిత వస్తువులు, కల్తీపదార్థాలు కలిశాయేమోనన్న బెంగ తప్పుతుంది. మొదట కాస్తా కష్టమే అనిపించినా కాస్తా చెయ్యి తిరిగాక ఆ ఆనందమే వేరు. పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్స్,బిస్కట్స్,చాక్లెట్స్,జామ్స్... ఎలా తయారు చేయాలో సవివరంగా వివరించే చిన్ని పుస్తకమే ఇది. మీరు ప్రయత్నించండి మరీ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48820591001856,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Cakes-bisc.jpg?v=1781076497"},{"product_id":"ice-crreams-foodings-drinks","title":"Ice-Crreams,Foodings \u0026 Drinks","description":"\u003cp\u003e\u003ca\u003eIce-Crreams,Foodings \u0026amp; Drinks by emesco\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఎండాకాలం వచ్చిందంటే చాలు కడుపులోకి ఏదైనా చల్లచల్లగా తీసుకోవాలనిపించక మానదు. ఇంటి దగ్గర చేసుకోదగిన ఐస్క్రీమ్స్, పుడ్డింగ్స్, డ్రింక్స్ గురించిన సమగ్రమైన పుస్తకం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48820627407104,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/icecream.jpg?v=1781076603"},{"product_id":"uragayalu-pachallu","title":"Uragayalu - Pachallu","description":"\u003cp\u003e\u003ca\u003eUragayalu - Pachallu by EMESCO\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమనం ఎన్నో రకాల ఊరగాయలు పెట్టుకుంటాం. ఆవకాయ, గోంగూర, పండుమిరప కారం, ఉసిరి కాయ, చింతకాయ ఇలా ఎన్నో పచ్చళ్ళు. ఎన్నో రకాల ఊరగాయల గురించి ఇందులో సవివరంగా ఉంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821270970624,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Pickles.jpg?v=1781084530"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/recipes-cooking.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}